గెట్ రెడీ… ‘బంగార్రాజు’ నుంచి ఊర మాస్ సాంగ్ వచ్చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న మూవీ ‘బంగార్రాజు’. 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. చైతూ బర్త్ డే సందర్భంగా ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌లో చిన్న బంగార్రాజుగా నాగచైతన్య అదరగొట్టాడు. తాజాగా ఈ సినిమాలో పార్టీ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ పాట ఊర మాస్ సాంగ్ అని తెలుస్తోంది. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా సినిమా యూనిట్ పాటను పేర్కొంది. ఈ నెల 17న ఈ పాట టీజర్‌ను విడుదల చేయనున్నట్టు బంగార్రాజు టీమ్ ప్రకటించింది. కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
Read Also: మెగాస్టార్ ‘ఆచార్య’కు పోటీగా సూర్య సినిమా
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
మరోవైపు తండ్రి నాగార్జునతో కలిసి నాగ చైతన్య నటిస్తున్న మూడో సినిమా ఇది. తొలిసారి వీళ్లిద్దరూ కలిసి ‘మనం’ సినిమాలో నటించారు. ఆ తర్వాత మరోసారి ‘ప్రేమమ్’లో నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను అందుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తండ్రీకొడుకులు వెండితెరను షేర్ చేసుకుంటున్నారు. ‘బంగార్రాజు’ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగచైతన్య నటిస్తున్నట్లు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే అర్ధమవుతోంది.
Presenting the First #MusicalPoster of Bangarraju party song the #PartySongOfTheYear from #Bangarraju
Song Teaser out On Dec 17th@iamnagarjuna @IamKrithiShetty @kalyankrishna_k @fariaabdullah2 @anuprubens @AnnapurnaStdios @ZeeStudios_ @ZeeMusicCompany pic.twitter.com/XMj0yUaNob— chaitanya akkineni (@chay_akkineni) December 14, 2021
తాజావార్తలు
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!