పిక్స్ : ఇంటర్నెట్ లో కృతి శెట్టి ఉప్పెన
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనస్సులో ‘ఉప్పెన’ సృష్టించిన కృతి శెట్టి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. బేబమ్మగా తెలుగువారి హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీకి సంబంధించి చిన్న ఫోటో బయటకు వచ్చినా సరే అది ఇంటర్నెట్ లో సునామీని సృష్టిస్తోంది. కృతి శెట్టి తాజా ఫోటో షూట్ కు సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ నాగార్జున ‘బంగార్రాజు’, నాని ‘శ్యామ్ సింగ రాయ్’, రామ్ నెక్స్ట్ మూవీస్ లో నటిస్తోంది. ఇందులో ‘శ్యామ్ సింగ రాయ్’ డిసెంబర్ 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల సినిమా నుంచి విడుదలైన టీజర్ లో నాని, కృతి కిస్ సీన్ హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇటీవలే ‘బంగార్రాజు’ నుంచి నాగలక్ష్మిగా కృతి ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా దానికి కూడా మంచి స్పందన వచ్చింది.
Also Read
తాజావార్తలు
-
Swapnalok Complex Fire : సికింద్రాబాద్‌లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్‌లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!