Balakrishna : బాలయ్యతో సుకుమార్ సినిమా..? పుష్పను మించిన స్టోరీనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలయ్య నటించిన భగవంత్ కేసరి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.. అనిల్ రావీపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. యంగ్ హీరోలు కూడా బాలయ్య దాటికి విలవిల్లాడిపోతున్నారు. వరుసగా మూడు సినిమాలు 100 కోట్ల కలెక్షన్ మార్క్ దాటటంతో.. బాలయ్యతో పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు స్టార్ డైరెక్టర్లు ఇకపోతే ఈక్రమంలో.. పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో బాలయ్య సినిమా అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయం పై గత కొద్ది రోజులుగా పెద్ద చర్చే జరుగుతుంది..
ప్రస్తుతం ఈ లెక్కల మాస్టర్ పుష్ప సీక్వెల్, పుష్ప 2 సినిమాను తెరకేక్కిస్తున్నారు.. పుష్ప సినిమా టైమ్ లో కూడా బాలయ్య తో సుకుమార్ సినిమా అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. కాని ఇప్పటి వరకూ దానిపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.. ఇప్పుడు మరోసారి ఆ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అటు సుక్కు, బాలయ్య బాబు ఈ విషయం పై స్పందించలేదు.. స్టార్ హీరో బాలయ్య 110వ సినిమాగా సుకుమార్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. బాలయ్య సుకుమార్ కాంబినేషన్ లో సినిమా అంటే బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని సమాచారం..
Also Read
అయితే ప్రస్తుతం బాలయ్య చేతిలో మరో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి అన్ని పూర్తి అయిన తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని సమాచారం.. సుకుమార్ ఇప్పటికే ప్రకటించిన సినిమాలను పూర్తి చేయాలంటే 3 నుంచి 5 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈలోపు బాలయ్య కూడా తను కమిట్ అయిన రెండు మూడు సినిమాలు కంప్లీట్ చేస్తారట.. బాబీ డైరెక్షన్ లో బాలయ్య సినిమా చేస్తున్నాడు.. ఆ తర్వాత మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!