Home
Balakrishna
Balakrishna News
-
AP Assembly: హీరో గారు అంటూ మంత్రి పలకరింపు.. జోకులు పేల్చిన బాలయ్య..
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి.. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడం.. స్పీకర్ వారిని సస్పెండ్ చేయడం జరిగిపోయాయి.. మరోవైపు.. ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ మధ్య సరదా సంభాషణలు సాగాయి. ఏం హీరోగారు అంటూ బాలయ్యని పలకరించారు బొత్స . అటు గుడివాడ అమర్నాథ్.. బాలయ్యతో సరదాగా మాట్లాడారు. ఇవాళ కోటు వేసుకు రాలేదంటూ… -
Balakrishna: నా సినిమాల జోలికి వస్తే వేరేలా ఉంటుంది… బాలయ్య మాస్ వార్నింగ్
నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాల్లో విలన్స్ కి మాస్ వార్నింగ్స్ ఇవ్వడంలో చాలా స్పెషల్. థియేటర్స్ లో ఆడియన్స్ తో విజిల్స్ వేయించే రేంజులో డైలాగులు చెప్పే బాలయ్య, అప్పుడప్పుడూ బయట కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ వేస్తూ ఉంటాడు. తనని కానీ, తెలుగు దేశం పార్టీని కానీ, తన సినిమాలని కానీ, తన కుటుంబాన్ని కానీ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వెంటనే సీరియస్ గా రెస్పాండ్ అయ్యే బాలకృష్ణ… తాజాగా ఒక ఎమ్మెల్యేకి వార్నింగ్… -
Akbar Saleem Anarkali: ‘అక్బర్ సలీమ్ అనార్కలి’ పాటల పల్లకి!
Akbar Saleem Anarkali: ఏ సినిమాకైనా జనమే అసలైన న్యాయనిర్ణేతలు! వారి మదిని గెలిచిన చిత్రాలను మెచ్చి మరీ మరీ చూస్తారు. నచ్చకపోతే ఎంతమంచి పాటలున్నా, ఎందరు మేటి నటులు నటించినా ఆదరించరు. చిత్రసీమలో అలాంటి సినిమాలూ ఎన్నో ఉన్నాయి. -
Chiru Balayya: ఆస్కార్ రావడంతో చిరు బాలయ్యల పోస్టులు చూడండి
మన ‘నాటు’ పాటకి ఆస్కార్ రావడంతో భారతీయులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో డైరెక్ట్ గా సంబంధం లేని వాళ్ళే అంతలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే సొంత కొడుకులు నటించిన సినిమాకి ఆస్కార్ అవార్డ్ వస్తే ఇక చిరు, బాలయ్యల ఫీలింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు… -
Balakrishna: ఇక విజయవాడలో నెక్స్ట్ లెవల్ రాయల్టీ…
అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్, టాక్ షోలో హోస్ట్ గా సూపర్బ్ ఫేమ్, లైనప్ లో సాలిడ్ ప్రాజెక్ట్స్… ఇలా ప్రస్తుతం గోల్డెన్ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తున్న బాలయ్య, ట్రెండ్ కి తగ్గట్లు చేంజ్ అవుతూ మార్కెట్ కి తగ్గట్లు మారుతున్నాడు. వరసబెట్టి భారి బడ్జట్ సినిమాలు చేస్తున్న బాలయ్యకి ప్రస్తుతం యూత్ లో… -
Simham Navvindi: నలభై ఏళ్ళ ‘సింహం నవ్వింది!’
Simham Navvindi: నటరత్న యన్టీఆర్ తాను రాజకీయ రంగంలో అడుగు పెట్టే నాటికే తన నటవారసునిగా బాలకృష్ణను తీర్చిదిద్దారు. ఆ క్రమంలో యన్టీఆర్ ప్రధాన పాత్రలో, బాలకృష్ణ హీరోగా 'సింహం నవ్వింది' చిత్రాన్ని రామకృష్ణా సినీస్టూడియోస్ పతాకంపై నిర్మించారు. యన్టీఆర్ కు సన్నిహితుడైన దర్శకుడు డి.యోగానంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. -
Taraka Ratna: రేపే తారకరత్న ‘పెద్ద కర్మ’… ముఖ్య ఆహ్వానితులుగా పొలిటికల్ రైవల్స్
జనవరి 26న నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా 23 రోజుల పాటు మరణంతో పోరాడిన తారకరత్న, కోలుకోని ఆరోగ్యంగా తిరిగి వస్తారు అనుకుంటే నందమూరి అభిమానులని, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, ఇండస్ట్రీ వర్గాలని శోకసంద్రంలోకి నెడుతూ ఫిబ్రవరి 18న తారకరత్న తుది శ్వాస విడిచారు. తారకరత్న మరణ వార్త ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. తారకరత్న పుట్టిన రోజు నాడే, ఆయన ‘చిన్న కర్మ’… -
Vallabhaneni Vamsi: చంద్రబాబు, లోకేష్కి వల్లభనేని వంశీ కౌంటర్.. జూ.ఎన్టీఆర్, బాలయ్యను మధ్యలోకి లాగి..!
Vallabhaneni Vamsi: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్.. గన్నవరంలో ఉద్రిక్తత, చంద్రబాబు టూర్లో చేసిన కామెంట్లపై అదేస్థాయిలో ఎటాక్కు దిగారు.. దేశంలో ఎవరైనా ఎక్కడైనా తిరిగొచ్చన్న వంశీ.. చంద్రబాబు కావాలనుకుంటే ఆది సినిమాలో లాగా అసోం వెళ్లొచ్చు.. నడుముకు రాకెట్ కట్టుకుని ఆకాశంలోకి ఎగరొచ్చు.. కావాలంటే గోదావరిలోకి కూడా దూకొచ్చు.. కానీ, సెక్షన్ 144, 31 అమలులో ఉన్నప్పుడు పోలీసులు… -
OMG: తారకరత్నతో దోబూచులాడిన 9 సంఖ్య!
ఒకే రోజు తొమ్మిది సినిమాలతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారకరత్నకు 9వ నంబర్ అచ్చిరాలేదనిపిస్తోంది. అతను అనారోగ్యంపాలైన రోజు, తనువు చాలించిన రోజు కూడా 9వ నంబర్ తోనే ముడిపడి ఉండటం గమనార్హం. -
Tarakaratna Daughter: బాలయ్యను చూసి పరిగెత్తుకెళ్లి హత్తుకున్న తారకరత్న కూతురు
Tarakaratna Daughter: నందమూరి బాలకృష్ణపై తారకరత్నకు అంతులేని అభిమానం.బాలయ్యను తారకరత్న ఆప్యాయంగా బాల బాబాయ్ అంటూ పిలుస్తుండేవాడు. బాలయ్య సిగ్నేచర్ ను తారకరత్న టాటుగా వేయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు.
తాజావార్తలు
-
Alias Rukmini : వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ను నమ్మి రిస్క్ చేశారా?
-
Alias Rukmini: ‘వృషకర్మ’తో నాని టీమ్ పోటీ.. డిసెంబర్ 4 రిలీజ్ వెనుక అసలు రహస్యమిదే!
-
Lotus Pond Land Auction: లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత! అమ్మకానికి వేల కోట్ల భూమి..
-
Modi Delimitation Formula: డీలిమిటేషన్ బిల్లులపై మారుతున్న సమీకరణాలు.. మోడీ మాస్టర్ ప్లాన్..! దక్షిణాది పార్టీల వైఖరిలో మార్పు!
-
Rustum: తనతో తానే భీకర యుద్ధం.. ‘అపరాధ భావమే’ అతిపెద్ద శత్రువు
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!