నటసింహం నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’లా మారి సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర వార్ చెయ్యడానికి రెడీ అవుతుంటే, ఒక ఆస్ట్రేలియన్ మోడల్ మాత్రం ‘మా బావ మనోభావాలు’ అంటూ హంగామా చేస్తోంది. బాలయ్య దగ్గర బావ పంచాయితి పెట్టిన ఆ ఆస్ట్రేలియన్ డాన్సర్ పేరు ‘చంద్రిక రవి’. తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ లాంటి సినిమాలో నటించిన ‘చంద్రిక రవి’ వీర సింహా రెడ్డి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తోంది. ‘మా బావ మనోభావాలు’…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఒకపక్క వైవాహిక జీవితాన్ని, మరోపక్క మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తోంది. ఇక వీటితో పాటు తన కెరీర్ ను కూడా బిల్డ్ చేసుకొంటుంది. ప్రస్తుతం నయన్ నటించిన హర్రర్ థ్రిల్లర్ కనెక్ట్ సినిమా నేడు రిలీజై పాజిటివ్ టాక్ అందుకొంటుంది.
Veera Simha Reddy : బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. కారణం నటసింహం తాజా చిత్రం వీరసింహారెడ్డి నుంచి ఇటీవల రిలీజైన సుగుణ సుందరి పాట ఓ రేంజ్లో దూసుకుపోతుంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత ఫ్యాక్షన్ రోల్ లో నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మేకర్స్ మంచి జోష్ లో చేస్తున్నారు. ‘అఖండ’ తర్వాత బాలయ్య, తమన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే బయటకి వచ్చిన రెండు సాంగ్స్ సూపర్…
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2కి చేరుకుంది. ఇప్పటికే 5 ఎపిసోడ్స్ బయటకి వచ్చిన ఈ సీజన్ లో 6వ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ బయటకి రావడానికి రెడీగా ఉంది. గత అయిదు ఎపిసోడ్స్ లో పొలిటిషియన్స్, యంగ్ హీరోస్, ఫ్రెండ్స్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు బాలయ్య. అయితే అన్ని షర్ట్స్, పాంట్స్ అయిపోయాయి…
నటసింహ నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న 'ఆహా'లోని 'అన్ స్టాపబుల్' రెండో సీజన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ అతిథిగా పాల్గొనడం విశేషాలకే విశేషంగా మారింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఇప్పటికే రెండు 'గ్లింప్స్' వచ్చేసి అభిమానులకు ఆనందం పంచాయి.
Balakrishna: బాలకృష్ణ నటిస్తోన్న సినిమాలో నటిస్తోన్న జూనియర్ ఆర్టిస్టుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఆర్టిస్టులు షూటింగ్ లో పాల్గొనేందుకు వ్యాన్లో బయలుదేరారు.
Unstoppable 2: కథలేకుండానే కనికట్టు చేయగల సత్తా ఉన్న స్టార్స్ ఎవరంటే ఒకరు నటసింహ బాలకృష్ణ, మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని టాలీవుడ్ జనం అంటూ ఉంటారు.
మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ వీరిద్దరి మధ్య పోటీ అంటే దక్షిణాది సినిమా అభిమానులందరికీ ఓ ప్రత్యేకమైన ఆసక్తి ! అందులోనూ ఈ ఇద్దరు టాప్ స్టార్స్ పొంగల్ బరిలో పోటీ పడడమంటే మరింత ఆసక్తి పెరుగుతుంది.