Akkineni Controversy: వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య వ్యాఖ్యానించడం అక్కినేని అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో బాలయ్యను నెటిజన్‌లు ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా అక్కినేని నాగచైతన్య కూడా స్పందించాడు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు తెలుగు తల్లి కళామతల్లి ముద్దుబిడ్డలు అని.. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమేనని అక్కినేని…
ఈ యేడాది ఆరంభంలోనే టాప్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ తమ చిత్రాలతో 'వీర' అన్న పదానికి ఓ క్రేజ్ తీసుకు వచ్చారు. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' రెండూ సంక్రాంతి కానుకలుగా విడుదలై విజయపథంలో పయనిస్తున్నాయి.
ఓ వైపు అంతర్జాతీయ యవనికపై తెలుగు సినిమా వెలుగులు విరజిమ్ముతూ 'ట్రిపుల్ ఆర్' బృందం విజయ విహారం చేస్తోంది. మరోవైపు టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం తెలుగువారికే తలవంపులు తెచ్చేలా వినలేని మాటల యుద్ధంతో తమ హీరోల సినిమాలకు ప్రచారం చేసుకుంటున్నారు.
ఇప్పటి దాకా సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ ఎనిమిది సార్లు పోటీపడ్డారు. ఈ యేడాది పొంగల్ కు చిరు, బాలయ్య మధ్య సాగిన పోటీ తొమ్మిదోసారి!
నటసింహం నందమూరి బాలకృష్ణ వైట్ అండ్ వైట్ వేసి ఫ్యాక్షన్ లీడర్ గా నటించిన సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కి ఎవరినా ఫిదా అవ్వాల్సిందే. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నెవర్ బిఫోర్ అనే రేంజులో కనిపించిన బాలయ్య, వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. జనవరి 12న ఆడియన్స్ ముందుకి వచ్చిన వీర సింహా రెడ్డి…
Unstoppable 2: బాలకృష్ణ అన్ స్టాపబుల్‌కు గెస్టుగా పవన్ కళ్యాణ్ అనగానే ఎంతో క్యూరియాసిటీ ఏర్పడింది. ఇక ఎపిసోడ్ చిత్రీకరణ రోజు కూడా అన్నపూర్ణ స్డూడియోస్‌లో పండగ వాతావరణం నెలకొంది. గ్లింప్స్‌కు కూడా అపూర్వమైన ఆదరణ లభించింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 చివరి ఎపిసోడ్‌గా పవన్ కల్యాణ్ చిట్ చాట్ ప్రసారం కానుంది. దీంతో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇంత భారీ హైప్ ఉన్న ఈ ఎపిసోడ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ…