IND vs NZ: ఇషాన్, సూర్య మెరుపు ఇన్నింగ్స్‌లు.. రెండో టీ20లో 209 రన్స్ ఉఫ్!
- ఇషాన్, సూర్య మెరుపు ఇన్నింగ్స్‌లు
- రెండో టీ20లో భారత్ సునాయాస విజయం
- సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో జైపూర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత్ సునాయాస విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 28 బంతులు ఉండగానే ఛేదించింది. ఇషాన్ కిషన్ (76; 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులు), సూర్యకుమార్ యాదవ్ (82; 37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. హార్డ్ హిట్టర్ శివమ్ దూబే (36; 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు) ధాటిగా ఆడాడు. సంజూ శాంసన్ (6), అభిషేక్ శర్మ (0) నిరాశపరిచారు.ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 రన్స్ చేసింది. రచిన్ రవీంద్ర (44), మిచెల్ శాంట్నర్ (47 నాటౌట్) రాణించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు సీఫర్ట్ (24), కాన్వే (19) దూకుడుగా ఆడారు. ఫిలిప్స్ (19), మిచెల్ (18), చాప్మన్ (10) నిరాశపరిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్స్ పడగొట్టగా.. హార్దిక్, హర్షిత్, వరుణ్, దూబె తలో వికెట్ పడగొట్టారు.
Also Read
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!