ఇటీవలి కాలంలో యువతలో వెన్నెముక సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ సమస్యలు ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, జీవనశైలి సరిగా లేకపోవడం వంటి కారణాల వల్ల వాటి ప్రభావం ఎక్కువవుతోంది. వెన్నునొప్పి, గర్భాశయ స్పాండిలోసిస్, హెర్నియేటెడ్ డిస్క్, సరైన భంగిమ లేకపోవడం వంటి సమస్యలు ఈ కారణంగా వస్తున్నాయి.
C-Section Delivery Back Pain: చాలామంది మహిళలు సి-సెక్షన్ డెలివరీ తర్వాత వెన్నునొప్పి గురించి ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో వెన్నునొప్పి అనస్థీషియా వల్ల అని వారు భావిస్తారు. సి-సెక్షన్ కారణంగా వెన్నునొప్పి అనేది ఒక అపోహ మాత్రమే. అనస్థీషియాలజిస్టుల అభిప్రాయం ప్రకారం సిజేరియన్ ఆపరేషన్ సమయంలో వెన్నెముకకు ఇచ్చే అనస్థీషియా ఇంజెక్షన్ పూర్తి తాత్కాలిక నొప్పి ఉపశమనానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది పూర్తిగా సి-సెక్షన్ డెలివరీ ప్రక్రియ సమయంలో నొప్పిని నివారిస్తుంది. అనస్థీషియాకు వెన్నునొప్పితో…
చాలా మందికి వర్క్ ఫ్రమ్ చెయ్యడం వల్ల నొప్పి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డిస్క్ కు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. చాలా మంది వాకింగ్, జిమ్ లకు వెళ్తుంటారు.. కానీ అన్నిటి కన్నా కూడా యోగా చెయ్యడం వల్ల నడుం నొప్పి తగ్గుతుంది.. అంతేకాదు ఫిట్ గా కూడా ఉంటారు.. యోగా చెయ్యడం వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. యోగా మన చర్మానికి కొత్త మెరుపు, కాంతిని అందిస్తుంది.…
ప్రస్తుతం ఆహారపు అలవాట్లలో, రోజువారీ పనుల్లో మార్పు చోటుచేసుకుంది. ఈ మార్పు మనిషి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం చాలామంది ఎదుర్కుంటున్న సమస్య వెన్ను నొప్పి.
వాతావరణ మార్పు, మారిన ఆహారపు అలవాట్లు కారణంగా అతి చిన్న వయస్సులోనే అన్ని రోగాలు వస్తున్నాయి.. ముఖ్యంగా నడుం నొప్పి కూడా ప్రధాన సమస్యగా మారింది.. 30 ఏళ్ల లోపే నడుము నొప్పి, వెన్నునొప్పి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతున్న జీవన అలవాట్లు, ఉద్యోగాలు, ఎక్కువ సమయం కూర్చుని ఫోన్లు వాడటం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. నడుం నొప్పికి చెక్ పెట్టే కొన్ని…
Problems with Pillow : రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలామందికి తలకింద దిండుపెట్టుకొని పడుకునే అలవాటు ఉంటుంది. దిండు లేకపోతే వారికి నిద్ర పట్టదు. అయితే కొంత మంది పెద్ద దిండు పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. చిన్న దిండు అయితే ఫర్వాలేదు కానీ పెద్ద దిండు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మెడనొప్పి: ఎతైన దిండు పెట్టుకొని పడుకుంటే మొదట్లో తెలియక పోవచ్చు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ముందుగా మెడ నొప్పి…
వెన్నునొప్పి అనేది మన శరీరంలో పై నుండి కింద వరకు వస్తుంటుంది. ఆ నొప్పికి గల కారణాలేంటో తెలుసుకుందాం. కూర్చునే స్థానం సరిగా లేనప్పుడు కండరాల ఒత్తిడి కారణంగా నొప్పి వస్తుంది. లేదంటే శరీరానికి ఏమైనా పాత గాయం ఉన్నా నొప్పి వస్తుంది.
Over Sleeping : రోజంతా అలసిన శరీరానికి తప్పకుండా విశ్రాంతి కావాలి. అందుకే ప్రతి మనిషి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. నిద్ర పట్ల అశ్రద్ధ వహిస్తుంటారు.
ఆధునిక జీవనశైలితో మనకు వచ్చే సమస్యలలో నడుము నొప్పి (Back Pain) ఒకటి. గంటల తరబడి కూర్చుని పని చేయడం ద్వారా నడుము నొప్పి బారిన పడే వారి సంఖ్య అధికం అవుతుంది. నడుము నొప్పి మొదలుకాగానే నొప్పి నివారణ కొరకు మందులు వాడడం మొదలుపెడుతున్నారు. కొన్ని రకాల ఆరోగ్య చిట్కాలు పాటిస్తే నడుము నొప్పికి చెక్ పెట్టవచ్చు. నొప్పిగా ఉన్న చోట ఐస్ ముక్కను కొంతసేపు పెట్టడం వల్ల కాస్త ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా కొన్ని…