Small Budget Movies collecting huge collections south: చిన్న సినిమా ఊహించని విజయం సాధిస్తే ఆ ఊపు ఎలా ఉంటూనే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ అయితే నిర్మాతల్లో జోష్ వస్తుంది. స్టార్స్ ని నమ్ముకున్న మేకర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంటే కంటెంట్ నమ్ముకున్న నిర్మాతలకు మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగులో అంతెందుకు సౌత్ లో చిన్న సినిమాల హవా నడుస్తోంది. కంటెంట్…
Baby Movie fame Kirrak Seetha reveals her casting couch experience: చిన్న సినిమాగా విడుదలై సంచలనాన్ని క్రియేట్ చేసిన ‘బేబీ’ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ గురించి ఇప్పుడు సినిమా చూసిన వారు, చూడని వారు సైతం డిస్కషన్ పెట్టేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించిన కిరాక్ సీత కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో…
Vishwak Sen: చిత్ర పరిశ్రమ అన్నాక రీప్లేస్మెంట్లు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఒక కథని ఒక హీరో దగ్గరికి తీసుకెళ్లిన డైరెక్టర్ అతనినే ఒప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ, కొన్నిసార్లు ఆ హీరోలు కథ నచ్చక లేకపోతే డేట్ అడ్జస్ట్ అవ్వక కథలను వద్దు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత డైరెక్టర్ మరో హీరోతో ఆ సినిమాను ఫినిష్ చేస్తూ ఉంటారు.
Kirrak Seetha:సినిమా.. ఒక వినోదాన్ని పంచే సాధనం. మూడు గంటల పాటు ప్రేక్షకులను వేరే లోకం తెలియకుండా చేసేది. ఇందులో చాలా పాత్రలు కల్పితం.. కొన్ని రియల్ గా చూపించినా.. అందులో నటించేవారు మాత్రం కేవలం నటిస్తున్నారు. అది చాలామంది గుర్తించడం లేదు. ఒక పాత్రకు కనెక్ట్ అయితే వారు బయటకూడా అలాగే ఉంటారు అని ఉహించుకుంటున్నారు.
Baby Movie: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలుగా సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బేబీ. SKN నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.
Maruthi: సాధారణంగా ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తున్న డైరెక్టర్స్ ఎవరైనా సరే .. హీరో ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. హీరో ఏ ఈవెంట్ కు వెళ్లినా.. వేరే సిటీ వెళ్లినా పక్కనే ఉంటాడు. అందుకు కారణం.. సినిమా సిట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. కథలో మార్పులు చేర్పులు అని, డిజైనర్ లుక్ అని ఇలా ఉండడం వలన హీరో ఎక్కడ ఉంటే అక్కడ డైరెక్టర్ వాలిపోతూ ఉంటాడు.
Anand Deverakonda and Vaishnavi Chaitanya Remuneration for Baby Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా ‘బేబీ’. ‘హృదయకాలేయం’తో మెగాఫోన్ చేతపట్టిన సాయి రాజేశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎస్‌కేఎన్ నిర్మాతగా వ్యవహరించిన బేబీ సినిమా జులై 14న రిలీజ్ అయింది. ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ సినిమా యువతకు బాగా కనెక్ట్…
Baby Movie: చిన్న సినిమా, పెద్ద సినిమా.. స్టార్ హీరో, యంగ్ హీరో.. స్టార్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్.. నిర్మాత పాత, కొత్త ఇలాంటివేమీ ఇప్పటి ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. కథ బావుందా.. ? కంటెంట్ నచ్చిందా..? అనేది మాత్రమే లెక్కలోకి తీసుకుంటున్నారు. ఈ మార్పు వలన చిన్న సినిమాలు సైతం భారీ విజయాన్ని అందుకొని టాలీవుడ్ ను ఓ రేంజ్ లో నిలబెడుతున్నాయి.
Anand Deverakonda, Vaishnavi Chaitanya Movie Baby 1st Week Collections: సినిమా చిన్నదైనా.. కంటెంట్ ఉంటే ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. తక్కువ బడ్జెట్‌తో రిలీజ్ అయిన ‘బేబి’ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. గత 3-4 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నా.. వసూళ్లు మాత్రం ఆగడం లేదు. చాలా వరకు థియేటర్స్‌లలో హౌస్‌ఫుల్స్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. దాంతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా వచ్చిన బేబి కలెక్షన్స్ ఊహకందని విధంగా ఉన్నాయి.…
Baby: ఒకే ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుంది వైష్ణవి చైతన్య. బేబీ సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించారు. జూలై 14 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.