Mana Kulapodu sathvik anand got lengthy role in baby Movie: ఒకప్పుడు సినిమాల్లో నటీనటులు లేదా ఇద్దరు టెక్నీషియన్లుగా రాణించాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేది. ఎంత టాలెంట్ ఉన్నా నటీనటులుగా మారాలంటే ఎన్నో ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు నిజంగా టాలెంట్ ఉన్నవారు సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్ బయట పెడుతున్నారు. అనూహ్యంగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో సాత్విక్ ఆనంద్ ఒకడు. ఈ పేరు చెబితే…
Baby word sentiment worked for vijay and anand deverakonda: తెలుగు సినీ పరిశ్రమంలో ఉన్న సెంటిమెంట్లు ఇంకెక్కడ, ఉండవేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సినిమా ముహూర్తాలు ఫిక్స్ చేయడం మొదలు ప్రతి చిన్న విషయాల్లో సెంటిమెంట్ ఫీల్ అవుతూ ఉంటారు మన దర్శక నిర్మాతలు. ఇప్పుడు అలాంటి ఒక సెంటిమెంటే విజయ్ దేవరకొండ తమ్ముడికి కూడా వర్కౌట్ అయిందనే వాదన సోషల్ మీడియాలో వినిపిస్తోంది. వినడానికి వింతగా ఉన్నా ఈ లాజిక్ విన్న తర్వాత…
ఈ మధ్య కాలంలో చూసిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా, రియాలిటీ చూపించిన సినిమాగా ‘బేబీ’ మూవీ పేరు తెచ్చుకుంది. మూడు రోజుల్లో అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన ఈ సినిమా సెన్సేషనల్ బుకింగ్స్ ని రాబడుతుంది. యూత్ ని బేబీ మూవీ ఒక డ్రగ్ లా ఎక్కుతూనే ఉంది. మూవీ లవర్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా బేబీ సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. దర్శకేంద్రుడు అంతటి వాడిని…
ఒక స్టార్ హీరో నటించిన హిట్ సినిమా రేంజ్ హంగామాని… ఒక చిన్న సినిమా క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని యూత్ అన్ని పనులు పక్కన పడేసి చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబీ మూవీని పెద్ద హిట్ చేసే పనిలో పడ్డారు. గత కొద్ది రోజులుగా ఎక్కడ విన్నా లూప్ మోడ్‌లో వినిపిస్తున్న ఒకే ఒక సాంగ్ ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా… దూకాయి వానలాగా’… ఈ ఒక్క పాట తెలుగు ప్రేక్షకులందరినీ ‘బేబి’ సినిమా…
SKN Comments on Baby Movie Length: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ మూవీ సూపర్ హిట్ టాక్ తెచుకున్న క్రమంలో సినిమా టీం థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ థాంక్స్ మీట్‌లో నిర్మాత ఎస్కేఎన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మీడియాకు థాంక్స్, మీడియాలో నా స్నేహితులకు నచ్చితే చాలని అనుకున్నా కానీ అందరూ అద్భుతంగా…
SKN Emotional Note on Baby Movie Sucess: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా విరాజ్ అశ్విన్, నాగబాబు, సాత్విక్ ఆనంద్, హర్ష చెముడు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన తాజా చిత్రం బేబీ. వాస్తవానికి ఈ సినిమా శుక్రవారం నాడు అంటే జులై 14 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఒకరోజు ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా కొన్ని ప్రాంతాలలో ముందుగానే రిలీజ్ చేశారు. సినిమాకి…
Allu Aravind Comments on Lavanya Thripati: ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి వీరి ప్రేమ గురించి ఎన్నో రోజుల నుంచి ప్రచారం ప్రచారం జరుగుతూనే ఉన్నా అసలు ఏమాత్రం స్పందించలేదు కానీ ఏకంగా ఎంగేజ్మెంట్ చేసేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఈ క్రమంలో ఆమె మొదటి సినిమా టైంలో మంచి తెలుగబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకోమని అల్లు అరవింద్…
Baby Movie is turning point for Viraj Ashwin: సినీ పరిశ్రమలో మనవాళ్లు ఉన్నారంటే పని ఈజీ అయిపోతుంది, మనం కూడా ఎలాగొలా అక్కడ దున్నేయచ్చు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మనవాళ్లు అక్కడ ఉన్నా, టాలెంట్ మనకి ఉన్నా టైం రావాలి. అందుకే చాలామంది వారసులు ఇప్పటికే సినీ రంగప్రవేశం చేసినా పూర్తి స్థాయిలో నిలదొక్కుకోలేక పోతున్నారు. అయితే కొన్నాళ్ల క్రితమే హీరోగా లాంచ్ అయిన ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడు విరాజ్…
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎసకేఎన్ నిర్మించాడు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి. ఇలా సినిమాకు ఇప్పుడు మంచి హైప్ ఏర్పడింది. జూలై 14న రాబోతోన్న…