SKN: మెగా అభిమాని, నిర్మాత SKN గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వడంలో SKN ముందు ఉంటాడు. ఇక ఈ మధ్యనే బేబీ సినిమాతో నిర్మాతగా మారి భారీ విజయాన్ని అందుకున్నాడు. ట్విట్టర్ లో కామెంట్స్ చేసుకొనే SKN ను పిలిచి తమవద్ద పెట్టుకున్నాడు అల్లు అర్జున్. అలా అతని కెరీర్ మొదలయ్యింది.
Vaishnavi Chaitanya: బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది వైష్ణవి చైతన్య. యూట్యూబర్ గా కెరీర్ ను ప్రారంభించి.. షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ .. హీరోలకు చెల్లిగా.. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉన్న వైష్ణవికి బేబీ ఒక అరుదైన అవకాశం. ఆ అవకాశాన్ని ఆమె సద్వినియోగ పరుచుకుంది. ఇక ఈ సినిమ కోసం ఆమె చాలా కష్టపడింది.
Vaishnavi Chaithanya: వైష్ణవి చైతన్య.. బేబీ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ కెరీర్ ను ప్రారంభించిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడింది. ఈ సినిమా అమ్మడి జీవితాన్నే మార్చేసింది. ఇక బేబీ సినిమా తర్వాత వైష్ణవి నటన చూసి వరుస అవకాశాలు క్యూ కడతాయని, స్టార్ హీరోయిన్ రేంజ్ లో వైష్ణవికి పేరు వచ్చిందని అభిమానులు…
Actor Brahmaji to act as Lead in Baby 2: బేబీ అనే సినిమాని చిన్న బడ్జెట్ తో తీసి హిట్ కొట్టాడు డైరెక్టర్ సాయి రాజేష్. గతంలో హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్ గా విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కించిన ఈ…
Baby producer SKN clarifies on the attack on media person at Bhimavaram: బేబీ సినిమా నిర్మాత ఎస్‌కేఎన్ సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారు. బేబీ సినిమా ప్రమోషన్‌స్లో భాగంగా భీమవరానికి వెళ్లిన ఆయనకు అక్కడి జర్నలిస్టులకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా ప్రతినిధులకు, ఎస్‌కేఎన్ మధ్య కాస్త రసాభాస జరిగినట్టుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చుట్టూ ఉన్న బౌన్సర్లు మీడియాను ప్రతిఘటిస్తుండగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న…
Baby Movie Makers to release 4 Hour Cut Movie in OTT: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది బేబీ సినిమా. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటున్నా కలెక్షన్స్ మాత్రం దూసుకుపోతున్నాయి. ఇప్పటికే దాదాపు 70 కోట్లకు…
Sai Rajesh Reveals the story behind controversy with vishwak sen: ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన బేబీ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా నచ్చి బన్నీ ఒక అప్రిషియేషన్ మీట్ పెట్టగా అందులో ఓ యువ హీరో తన స్క్రిప్ట్ వినడానికి కూడా నిరాకరించాడని ఆ సమయంలో ఆనంద్ తనను నమ్మడంతో అతనికి ఎలా అయినా సాలిడ్ హిట్ ఇవ్వాలని చాలా తపన…
Sai Rajesh: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన చిత్రం బేబీ. ఎస్ కేఎన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 14 న నెల రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు రికార్డు కలెక్షన్స్ ను రాబట్టి ఆశ్చర్యపరిచింది.
Baby movie gets Megastar chiranjeevi’s Applause : యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన తాజా మూవీ బేబీ. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ ఎత్తున వసూళ్లు కూడా రాబడుతోంది. ఇక ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించారు. జూలై 14న విడుదలైన ఈ సినిమా యూత్ను ముఖ్యంగా లవ్…
Vignesh Shivan: సినిమాలో విషయం ఉంటే.. ఎక్కడైనా.. ఏ భాషలోనైనా హిట్ అందుకుంటుంది. అందులో స్టార్ క్యాస్ట్ ఉండాల్సిన అవసరం లేదు.. స్టార్ డైరెక్టర్ తీయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న సినిమాలే ప్రస్తుతం ఇండస్ట్రీ హిట్లుగా మారుతున్నాయి.