Grand Welcome : ఇంటికి కొత్త అతిథి రాక అనేది ఎంతటి ఆనందాన్ని తెస్తుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఒక ఆడపిల్ల ఆరోగ్యంగా జన్మించినప్పుడు, ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. ఒక కుటుంబంలో దాదాపు 56 సంవత్సరాల తర్వాత ఆడపిల్ల జన్మించినప్పుడు, ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దే లేదు. ఈ కథ ఒక అలాంటి అద్భుతమైన సంఘటన గురించి.. వారు ఆ చిన్నారిని మొదటి సారి ఇంట్లోకి ఆహ్వానించిన తీరు అందర్ని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో…
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. గుత్తా జ్వాల మంగళవారం (ఏప్రిల్ 22) పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. నాలుగో పెళ్లి రోజు నాడు తమకు ఆడపిల్ల పుట్టినట్లు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గుత్తా జ్వాల, విష్ణు విశాల్ దంపతులకు ఫాన్స్ సహా ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. విష్ణుకు ఇప్పటికే ఆర్యన్ అనే కుమారుడు ఉన్నాడు. విష్ణు విశాల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ శుభవార్త తెలిపారు.…
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి విక్రయం ఘటన కలకలం సృష్టించింది.. 1.90 లక్షల రూపాయలకు తన బిడ్డను విక్రయించారు చిన్నగంజాంకు చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి.. కొద్ది రోజుల క్రితం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తన భార్య లక్ష్మిని డెలివరీ కోసం తీసుకెళ్లాడు భర్త సుబ్రహ్మణ్యం.. అయితే, ఆడ శిశువుకు జన్మనిచ్చిన సుబ్రమణ్యం భార్య లక్ష్మి కన్నుమూసింది.. గతంలోనే లక్ష్మికి ఎనిమిది మంది సంతానం ఉంది.. మరోవైపు.. అదే ఆస్పత్రిలో డెలివరీ కోసం భట్టిప్రోలుకు చెందిన మీరాభి…
మనసుంటే మార్గముంటది అని పెద్దలు అంటుంటారు. అలాగే అపాయంలో ఉపాయం కలిగి ఉండడం కూడా చాలా అవసరం. ఇదంతా ఎందుకంటారా? ఓ బస్సు డ్రైవర్ చేసిన పనిని శెభాష్ అనకుండా ఉండలేరు.
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఇటీవల మౌనిక తల్లి అయిన విషయాన్ని ప్రకటించారు.. అంతేకాదు సీమంతం వేడుకను ఘనంగా జరిపించారు. అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.. తాజాగా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. మనోజ్ , మౌనిక మరోసారి తల్లితండ్రులయ్యారు. మా ఇంట్లో దేవత వచ్చింది. మనోజ్ , మౌనిక…
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య గురుప్రీత్ కౌర్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మాన్ ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు..కొణిదెల వారి ఇంట మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. ఈనెల 20న ఉదయం ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది..దీంతో మెగా ఇంట సంబురాలు జరుగుతున్నాయి. అభిమానులు, మెగా ఫ్యామిలీ, శ్రేయోభిలాషులు చెర్రీఉపాసన దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.. పాప పుట్టి నాలుగు రోజులు అవుతున్నా కూడా ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో ఇంక ఇదే మాట వినిపిస్తుంది.. ఇక రామ్ చరణ్ –…
మెగా ఫ్యామిలిలోకి మరో చిన్నారి వచ్చేసింది.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల జంట తల్లి దండ్రులు అయ్యారు.. సోమవారం ఆసుపత్రిలో చేరిన ఉపాసన ఈ రోజు ఉదయం ఆడబడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ జోడీకి మంగళవారం తెల్లవారు జామున అంటే జూన్ 20న ఆడబిడ్డ పుట్టినట్లు జూబ్లీహిల్స్‌లో ని అపోలో హాస్పిటల్ మెడికల్ బులెటిన్ ద్వారా ధృవీకరించింది. ఈ వార్తతో కొణిదెల, కామినేని కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి.…
భారతదేశ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటికి వారసురాలు వచ్చింది. ఆయన పెద్ద కుమారుడు అకాశ్ అంబానీ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఆకాశ్ భార్య శ్లోకా బుధవారం ఓ ఆస్పత్రిలో పండంటి పాపకు జన్మినిచ్చారు.
Baby Girl : ఆడపిల్ల ఇంటికి అందం అంటారు. ఎంతమంది కొడుకులున్నా ఆ ఇంట్లో ఆడపిల్ల లేకపోతే ఆ వెలితి కనిపిస్తూనే ఉంటుంది. అందుకే ఆడపిల్లను మహాలక్ష్మి అంటూ దేవతలతో పోలుస్తారు.