Strange Baby : రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఓ వింత శిశువు జన్మించింది. రెండు గుండెలు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించిన ఆ శిశువు పుట్టిన 20నిమిషాల్లోనే మృతి చెందింది. రతన్‌గఢ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 19 ఏళ్ల గర్భిణి రెండు గుండెలు.. నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న చిన్నారికి జన్మనిచ్చింది.
Bigg Boss 6: తెలుగు స్టార్ సింగర్, బిగ్‌బాస్ -6 కంటెస్టెంట్ రేవంత్ ఇంట్లో సంబరాలు మిన్నంటాయి. రేవంత్ భార్య అన్విత శుక్రవారం ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రేవంత్ సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రేవంత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే సమయంలో అన్విత నిండు గర్భిణీగా ఉంది. ప్రస్తుతం ఇంకా అతడు హౌస్‌లోనే ఉన్నాడు. ఇంకా రెండు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. దాదాపు రేవంత్ విన్నర్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువగా…
Preganent Women: ఓ మహిళ ఏడునెలల క్రితం బైకుపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తలకు తీవ్రగాయం కావడంతో కోమాలోకి వెళ్లింది. వైద్యులు పలుమార్లు ఆమెకు శస్త్ర చికిత్సలు నిర్వహించినా ఫలితం లేదు.
టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. తాను పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రణీత ఆ తరువాత వరుస అవకాశాలను అయితే అందుకున్నది కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం నిలబడలేకపోయింది. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ సరసన నటించి మెప్పించిన ఆమె.. కరోనా లాక్ డౌన్ సమయంలో వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడింది. వివాహం తరువాత కూడా…
‘హ్యారీ పాటర్’ సినిమా చాలా మందికి ఫేవరెట్ మూవీ. మొత్తం 8 చిత్రాలతో అత్యంత విజయవంతమైన ఫ్రాంఛైజీగా నిలిచింది. అయితే, ‘హ్యారీ పాటర్’ సిరీస్ లో పద్మా పాటిల్, పార్వతీ పాటిల్ గుర్తుకు ఉన్నారా? భారతీయ మూలాలున్న అమ్మాయిలుగా సినిమాలో వారి పాత్రల్ని చూపిస్తారు. అయితే, రియల్ లైఫ్లో పద్మా పాటిల్, పార్వతీ పాటిల్ గా నటించిన అఫ్సాన్ ఆజాద్, షెఫాలీ చౌదరీ ఇండియన్స్ కాదు. బంగ్లాదేశీ మూలాలున్న బ్రిటీష్ బ్యూటీస్! Read Also : ఎల్లో…