Ram Charan : రామ్ చరణ్ వాచ్ ధర ఎన్ని కోట్లో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు..కొణిదెల వారి ఇంట మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. ఈనెల 20న ఉదయం ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది..దీంతో మెగా ఇంట సంబురాలు జరుగుతున్నాయి. అభిమానులు, మెగా ఫ్యామిలీ, శ్రేయోభిలాషులు చెర్రీఉపాసన దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.. పాప పుట్టి నాలుగు రోజులు అవుతున్నా కూడా ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో ఇంక ఇదే మాట వినిపిస్తుంది..
ఇక రామ్ చరణ్ – ఉపాసనలు శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. కూతురు పుట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆశీర్వదించిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే.. తాజాగా చెర్రీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అందేంటో కాదు చరణ్ ఆ సమయంలో పెట్టుకున్న వాచ్..ఆ వాచ్ ధర ఎంతో తెలిస్తే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. రిచర్డ్ మిల్లే బ్రాండ్ కు చెందిన వాచ్ ను చరణ్ ధరించారు. ఆ వాచ్ ధర ఎంతనే దానిపై కొందరు అభిమానులు సెర్చ్ చేశారు. అక్షరాల రూ. కోటీ 62 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫ్యాన్స్,, నెటిజన్లు షాక్ అవుతున్నారు..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
డబ్బుంటే బంగారు, డైమాండ్స్ తో కూడా వాచ్ చేయించుకొని పెట్టుకోవచ్చు అనే కొందరు కామెంట్స్ చేస్తున్నారు..తాజాగా చరణ్ ధరించిన వాచ్ కోసం అంత ఖర్చు పెట్టారని ఆశ్చర్యపోతున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత నుంచి రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్స్ ట్రెండింగ్ గా మారుతున్న విషయం తెలిసిందే..రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు.. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో రూపొందించడం మాత్రమే కాదు.. రోజూ రోజుకు సినిమా అంచనాలు పెరుగుతున్నాయి..ఇక వరుస సినిమాలను లైనప్ చేస్తున్నాడు రామ్ చరణ్..

తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!