‘అవతార్’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా.. ఆడియెన్స్‌ను ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లింది. యావత్ సినీ ప్రపంచం అవతార్ సినిమాకు పిదా అయిపోయింది. అవతార్ ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు చిత్రాలు విడుదలవగా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు అవతార్ 3కి రంగం సిద్ధమవుతతోంది. ఈసారి.. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ టైటిల్‌తో రాబోతోంది. మొదటి రెండు చిత్రాలకు మించి పార్ట్ 3 ఉంటుందని…
‘అవతార్-2’గా జనం ముందు నిలచిన ‘అవతార్ : ద వే ఆఫ్ వాటర్’ చిత్రం మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తో సాగింది. అయితే ఆ సినిమా ప్రీక్వెల్ ‘అవతార్-1’కు ఈ చిత్రానికి దాదాపు 13 ఏళ్ళు గ్యాప్ ఉండడంతో ఎలా ఉన్నా జనం చూసేస్తారని చిత్ర దర్శకుడు జేమ్స్ కేమరాన్ ఆశించారు. అంతేకాదు, ఈ సినిమా ఫ్లాప్ అయితే తరువాత సీక్వెల్స్ ను విడుదల చేయననీ, అసలు తీయబోననీ ప్రేక్షకులను బ్లాక్ మెయిల్ చేశారు…
Naga Vamsi: టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మంచి సినిమాలు తీస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతోస్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు.
వరల్డ్ బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల ముందుకి వచ్చిన సినిమా ‘అవతార్ 2’. జేమ్స్ కామరూన్ డైరెక్ట్ చేసిన ఈ ఎపిక్ మూవీ వరల్డ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఉంది. నిజానికి అనుకున్న టాక్ అండ్ హైప్ రెండూ రాకపోవడంతో అవతార్ 2 సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో? ఎంతవరకూ రాబడుతుందో అనే ఆందోళన అందరిలోనూ నేలకొంది. అయితే ఎప్పటిలాగే జేమ్స్ కామరూన్ స్లో అండ్ స్టడీగా…
జేమ్స్ కమరూన్ డైరెక్ట్ చేసిన అవతార్ 2 సినిమా ఆడియన్స్ కి బిగ్గెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ముఖ్యంగా 3Dలో అవతార్ 2 సినిమా చూసిన వాళ్లు… ఆ వాటర్ వరల్డ్ కి, స్టన్నింగ్ యాక్షన్స్ ఎపిసోడ్స్ కి ఫిదా అయ్యారు. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య డిసెంబర్ 16 ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల ముందుకి వచ్చింది ‘అవతార్ 2’. ఇప్పటివరకూ వరల్డ్ వైడ్ 11,950 కోట్లు రాబట్టిన అవతార్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్…
ప్రపంచవ్యాప్త సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా చేసిన విజువల్ వండర్ ‘అవతార్ 2’, డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారి అంచనాలు ఉండడంతో ఈ మూవీ మొదటి రోజు ఎర్త్ శాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టి, ఓపెనింగ్ డే రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత ‘అవతార్ 2’ సినిమాపై మిక్స్ రివ్యూస్ రావడంతో కలెక్షన్స్ లో డ్రాప్…
Kerala IMax: సినిమా ప్రేమికుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. కేరళలోని మొదటి ఐమాక్స్ థియేటర్ తిరువనంతపురంలో ప్రారంభమంది. లులు మాల్‌లోని పీవీఆర్ సూపర్‌ప్లెక్స్‌లో ఐమాక్స్ స్క్రీనింగ్ ప్రారంభమైంది.
Avatar 2 : విజువల్ వండర్ అవతార్ 2 ఈ నెల 16న థియేటర్లకు వచ్చింది. జేమ్స్ కామెరూన్ దర్శకనిర్మాతగా వ్యవహరించిన సినిమా తొలి రోజునుంచే రికార్డులను నమోదు చేసుకుంటూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది.
శుక్రవారం వస్తుంది అంటే సినీ అభిమానుల్లో జోష్ వస్తుంది. ఈ జోష్ కి, క్రిస్మస్ హాలిడేస్ కూడా తోడవడంతో, ఈ వీక్ సినిమాలని చూడడానికి థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ ఎక్కువగానే ఉన్నారు… మరి ఈ వీక్ ఆడియన్స్ ని అలరించడానికి విడుదల కానున్న సినిమాలు ఏంటో చూద్దాం. తెలుగులో రెండు సినిమాలు డిసెంబర్ థర్డ్ వీక్ రిలీజ్ కి రెడీ అయ్యాయి, అందులో ఒకటి ‘ధమాకా’ కాగా మరొకటి ’18 పేజస్’. రవితేజ నటిస్తున్న ‘ధమాకా’…