ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు కొన్నేళ్లుగా ‘అవతార్-2’ చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 2009లో హాలీవుడ్లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్సృష్టించిన గొప్ప విజువల్ వండర్ ‘అవతార్’. ఈ మూవీకి పలు ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. దీనికి సీక్వెల్‌గా వస్తున్న మూవీ ‘అవతార్: ది వే ఆఫ్ �
విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ‘అవతార్’ సినిమా విడుదలై పుష్కర కాలం దాటినా, ఆ సినిమాపై ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉందని తెలిసిపోతోంది. ‘అవతార్’కు సీక్వెల్ గా రూపొందిన ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ సినిమా ట్రైలర్ ను శుక్రవారం విడుదలయిన మార్వెల్ కామిక్స్ – సూపర్ హీరో మూవీ R
ఈ వారం ప్రేక్షకుల ముందుకు ‘భళా తందనాన, అశోకవనంలో అర్జునకళ్యాణం’, ‘జయమ్మ పంచాయితీ’, ‘వర్మ మా ఇష్టం’ సినిమాలు రానున్నాయి. అయితే వీటితో పాటు మార్వెల్ స్టూడియో వారి ‘డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మేడ్ నెస్’ కూడా పలు భాషల్లో వేలాది థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా ప్రీవ్యూను మే2వ తేద�
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ పేరు తెలియని సినీఫ్యాన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. జేమ్స్ తెరకెక్కించిన ‘అవతార్’ మొదటి భాగం విడుదలై ఈ యేడాదికి 13 ఏళ్ళయింది. ఆ సినిమాకు సీక్వెల్ గా ‘అవతార్ -2’ ఈ యేడాది డిసెంబర్ 16న జనం ముందుకు రానుంది. ‘అవతార్-1’ విడుదలై పుష్కరకాలం దాటినా ఇంకా ఇప్పటికీ ప్రప
“అవతార్” ద్వారా సినీ ప్రియులకు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త ప్రపంచాన్ని చూపించాడు దర్శకుడు జేమ్స్ కామెరాన్. ఈ సినిమా రెండవ పార్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “అవతార్ 2” ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. దాదాపు 12 సంవత్సరాల తర
తెలుగువారిలో ఎక్కడ చూసినా ఇప్పుడు రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ గురించిన ముచ్చటే సాగుతోంది. ఈ సినిమా ఎప్పుడు జనం ముందుకు వస్తుందా అని గత సంవత్సరం నుంచీ కాచుకున్న కళ్ళు, విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ మరింత విప్పారుతున్నాయి. ఇదిలా ఉంటే 2009లో జనం ముందు నిలచిన హాలీవుడ్ మూవీ ‘అవతార్’కు పార్ట్ 2 గురించిన మ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అద్భుతమైన ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లిన చిత్రం ‘అవతార్’. వరల్డ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ చేసిన మాయ ఆయన పేరును తలచుకున్నా చాలు కళ్లముందు కదలాడుతుంది. అయితే మొదటి పార్ట్ కు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నాయి. ‘అవతార్’ సెకండ్ �
వరల్ట్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ఇకపై ప్రతి రెండేళ్ళకు ఒకసారి వరల్డ్ బాక్సాఫీస్ పై దాడి చేయబోతున్నాడు. అదీ తన ‘అవతార్’ సీక్వెల్స్ తో. 2009లో కామెరాన్ ‘అవతార్’ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ మరో సినిమా చేయలేదు. ‘అవతార్
‘అవతార్’… హాలీవుడ్ చరిత్రలోనే కాదు… ప్రపంచ సినిమా చరిత్రలోనే పెను సంచలనం అని చెప్పాలి. జేమ్స్ క్యామరూన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అటు అద్భుతమైన రివ్యూస్ ని, ఇటు అంతకంటే అద్భుతమైన బాక్సాఫీస్ రివార్డ్స్ ని స్వంతం చేసుకుంది. అయితే, ‘అవతార్’ తరువాత పార్ట్ టూ, త్రీ కోసం జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నార�