వాహనాల కొనుగోలులో భారతదేశంలోని ఒక రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచింది. ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను వెనుకకు నెట్టింది. ఆ రాష్ట్రం ఏదీ? అనుకుంటున్నారా? అది ఛత్తీస్‌గఢ్.
Mahindra: మహీంద్రా ఎస్‌యూవీలకు బలమైన డిమాండ్ కొనసాగుతోంది. కంపెనీ ఫోర్ట్‌పోలియోలోని కొత్త XUV 3XO, బొలెరో, థార్, స్కార్పియో (N మరియు క్లాసిక్) మరియు XUV700లకు భారీ డిమాండ్ నెలకొంది.
మీరు కొత్త కారుని కొనుగోలు చేస్తే.. దాని సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సర్వీసింగ్ అనేది అవసరం. మీరు కారును సరిగ్గా నిర్వహించకపోతే దాని పనితీరు తగ్గుతుంది. ఈ క్రమంలో.. కారు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా మంది కార్ డ్రైవర్‌లు తమ కారును సమయానికి సర్వీస్ చేయడం చాలా అరుదు. మీరు కూడా ఇలాంటి పొరపాటు చేస్
Citroen Basalt: కూపే స్టైల్ డిజైన్‌తో టాటా కర్వ్ రాబోతోంది. ఆగస్టు 7న ఇండియన్ మార్కెట్‌లోకి ఈ కార్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇదిలా ఉంటే కర్వ్‌కి ప్రత్యర్థిగా ఫ్రెంచ్ కార్ మేకర్ సిట్రోయన్ బసాల్ట్ కారును మార్కెట్‌లోకి దింపుతోంది.
బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్ ఫ్రీడమ్ 125 ను జూలై 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత.. ఇప్పుడు టీవీఎస్ (TVS) మోటార్ కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదటి గ్రౌండ్-అప్ సీఎన్జీ స్కూటర్‌ను తయారు చేయాలని యోచిస్తోంది. టీవీఎస్ మోటార్ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా వివిధ ప్రత్యామ్నాయ ఇం�
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల దృష్ట్యా ప్రజలు సీఎన్జీ (CNG) కార్ల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ కార్లు డబ్బులు ఆదా చేయడంతో పాటు పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే.. మీరు రూ.10 లక్షల లోపు సీఎన్జీ కారును కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే.. రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో కార్లు ఉన్నాయి.
కొన్ని నెలల క్రితం వరకు ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా భారతదేశానికి వస్తుందని చాలా వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆ కంపెనీకి వచ్చే ఉద్దేశం లేనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారతదేశంలో తక్కువ ధరలతో ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ కలిగిన కార్లలో టాప్-5గా టాటా టియాగో, మారుతి సెలెరియో, రెనాల్ట్ క్విడ్, మారుతి ఎస్ ప్రెస్సో, మారుతి సుజుకి ఆల్టో K10 ఉన్నాయి. ఇవి మాన్యువల్‌తో పాటు సరసమైన ధరలోనే ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ కలిగి ఉన్నాయి.
Tata Motors: భద్రతకు, బిల్డ్ క్వాలిటీకి మారుపేరుగా ఉన్న టాటా మోటార్స్ మరోసారి సత్తా చాటింది. దేశంలో అత్యంత సురక్షితమై కార్లుగా టాటా కార్లు పేరుగాంచాయి.