Mahindra: మహీంద్రా కార్‌లకు భారీ డిమాండ్.. స్కార్కియో, , XUV 3XOలకు క్రేజ్..
- మహీంద్రా కార్‌లకు భారీ డిమాండ్..
- స్కార్కియో.. XUV 3XOలకు క్రేజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra: మహీంద్రా ఎస్‌యూవీలకు బలమైన డిమాండ్ కొనసాగుతోంది. కంపెనీ ఫోర్ట్‌పోలియోలోని కొత్త XUV 3XO, బొలెరో, థార్, స్కార్పియో (N మరియు క్లాసిక్) మరియు XUV700లకు భారీ డిమాండ్ నెలకొంది. స్వదేశీ ఆటోమేకర్ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీ విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకంగా 1,24,000 కంటే ఎక్కువ యూనిట్ల కార్‌లను విక్రయించింది. ఇయర్-ఓవర్-ఇయర్ (y-o-y) 24 శాతం వృద్ధిని కనబరించింది.
Read Also: Delhi fire: ఢిల్లీలో దారుణం.. మహిళను కాల్చి చంపిన దుండగుడు
Also Read
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
మహీంద్రా ఎస్‌యూవీ వాహనాల్లో కొత్త XUV 3XO, బొలెరో, థార్, స్కార్పియో (N మరియు క్లాసిక్) మరియు XUV700 ఉన్నాయి. జూలై 1 నాటికి ఈ కంపెనీ కార్ల కోసం దాదాపుగా 1,78,000 ఒపెన్ బుకింగ్స్ కలిగి ఉంది. తొలి త్రైమాసికంగాలో అత్యధికంగా స్కార్పియో కోసం 58,000 ఓపెన్ బుకింగ్స్ కలిగి ఉంటే తర్వాతి స్థానంలో XUV 3XO 55,000 వద్ద బుకింగ్స్ కలిగి ఉంది. థార్ 42,000 ఓపెన్ బుకింగ్‌లను కలిగి ఉండగా, XUV700 మరియు బొలెరో వరుసగా 13,000 మరియు 8,000 బుకింగ్‌లను కలిగి ఉన్నాయి.
మహీంద్రా జూన్‌లో XUV 3XO కోసం 20,000 కొత్త బుకింగ్‌లను అందుకుంది. ఆ తర్వాత స్కార్పియో 12,000, XUV700కి 8,000, బొలెరోకి 6,000 మరియు థార్‌కి 5,000 కొత్త బుకింగ్‌లు వచ్చాయి. మహీంద్రా తన ఉత్పత్తి సామర్థ్యం విస్తరించడంతో ఎస్‌యూవీల్లో విపరీతమైన పెరుగుదలను చూసింది. 2020 ఆర్థిక సంవత్సరంలో నెలకు19,000 యూనిట్ల నుంచి 2024లో నెలకు 49,000 యూనిట్లకు పెరిగింది. 64,000 యూనిట్ల నెలవారీ తయారీ సామర్థ్యంలో ఆర్థిక సంవత్సరం 2025ని ముగించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అదనపు 15,000 యూనిట్ల కార్‌లలో థార్ రోక్స్ 5-డోర్ మరియు XUV 3XO మరియు XUV400 కోసం 5,000 యూనిట్లు మరియు రాబోయే ఎలక్ట్రిక్ వాహనం(BEV) కోసం 10,000 యూనిట్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?