Hindu Temple Vandalised In Australia: ఖలిస్తానీ వేర్పాటువాద మద్దతుదారులు హిందూ ఆలయాలే టార్గెట్ గా ఆస్ట్రేలియాలో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. వారం వ్యవధిలో రెండు రెండు ఆలయాలపై దాడులకు తెగబడ్డారు. ఈ రెండు సంఘటనలు కూడా ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. విక్టోరియాలోని క్యారమ్స్ డౌన్స్ లోని చారిత్రాత్మక శ్రీ విష్ణు దేవాలయంపై సోమవారం దాడి జరిగినట్లు అక్కడి మీడియా మంగళవారం నివేదించింది. అంతకుముందు మెల్బోర్న్ లోని బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ్ మందిర్ గేటుపై గ్రాఫిటీతో భారత…
Team India: శ్రీలంకతో వన్డే సిరీస్ పూర్తి కాగానే న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈనెల 18 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. అనంతరం మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీలను బీసీసీఐ మరోసారి దూరంపెట్టింది. ఈ మేరకు న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లతో పాటు ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు సెలక్టర్లు భారతజట్టును ప్రకటించారు. వన్డే సిరీస్‌కు రోహిత్ సారథ్యం వహించనుండగా..…
Melbourne Hindu Temple Attacked By Khalistan Supporters: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఖలిస్తాన్ మద్దతుదారులు హిందూ ఆలయంపై దాడి చేశారు. భారత వ్యతిరేక నినాదాలను గోడలపై రాశారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న హిందూ సమాాజంలో ఆందోళన కలిగిస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఈ ఘటన జరిగింది. మిల్ పార్క్ శివారులోని ఉన్న బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్ గోడలపై గుర్తు తెలియన వ్యక్తులు ‘‘హిందూస్థాన్ ముర్దాబాద్’’ అంటూ గ్రాఫిటీతో భారత…
WTC Final: ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఒక బెర్తు ఖరారైంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టును ఆస్ట్రేలియా డ్రాగా ముగించడంతో ఆ జట్టుకు ఫైనల్ బెర్తు దక్కింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 75.56 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండో బెర్తు కోసం ఆసక్తికర పోటీ నెలకొంది. ప్రస్తుతానికి పాయింట్ల టేబుల్లో టీమిండియా రెండో స్థానంలో ఉంది. త్వరలో…
World Record : కాస్త నడవండి బాబు.. అంటేనే ఈ రోజుల్లో జనాలు వాకింగా కాళ్లు నొప్పి లేవవు అంటారు.. అలాంటిది ఓ పక్షి ఏకంగా 13560కిలోమీటర్లు తిండి తిప్పలు లేకుండా ప్రయాణించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసింది.
టెర్రర్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలో ఉన్న సిరియాలోని ప్రాంతాల్లోకి ప్రవేశించి, అక్కడే ఉన్నారనే ఆరోపణలపై అరెస్టయిన మహిళకు ఆస్ట్రేలియా కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 31 ఏళ్ల మరియం రాడ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
Australia: మామూలుగా రోడ్డుపై వెళ్తుంటే పదిరూపాయలు దొరికితే చటుక్కున తీసుకుని జేబులో వేసుకునే రోజులివి. అలాంటిది నిద్రలేచి చూసే సరికి కోట్ల కొద్ది డబ్బు బ్యాంకులో జమైతే ఇంకా ఏమైనా ఉందా..
Christmas Gift : ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీ తన ఉద్యోగులకు క్రిస్మస్ బోనస్ గా ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. కంపెనీ ఉద్యోగులకు లక్ష డాలర్లు బోనస్‌గా ప్రకటించింది.