Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home International News Temple Sprayed With Anti Hindu Graffiti In Australia 4th Case In 2 Months

Hindu Temple Attack: ఖలిస్తాని వేర్పాటువాదుల దాష్టీకం.. మరో హిందూ దేవాలయంపై దాడి..

Published Date :March 4, 2023 , 8:25 pm
By venugopal reddy
Hindu Temple Attack: ఖలిస్తాని వేర్పాటువాదుల దాష్టీకం.. మరో హిందూ దేవాలయంపై దాడి..
  • Follow Us :

Hindu Temple Attack: ఖలిస్తానీ వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. ఓ పథకం ప్రకారం హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యల ద్వారా ఇండియాలో అశాంతిని చెలరేగేలా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, యూకే దేశాల్లో పలు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలే టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. హిందూ దేవాలయాలపై ఖలిస్తానీ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలను రాస్తున్నారు.

Read Also: Etela Rajender: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు.. చనిపోయిన బిడ్డకు ట్రీట్మెంట్ ఇచ్చారు

తాజాగా మరోసారి ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయంపై దాడి చేశారు. తాజాగా బ్రిస్బేన్ లోని ప్రముఖ హిందూ దేవాలయం శ్రీలక్ష్మీ నారాయణ ఆలయంపై ఖలిస్తాని అనుకూల మద్దతుదారులు శనివారం దాడి చేశారు. ఆలయగోడలపై జరిగిన విధ్వంసం గురించి ఆలయ పూజారి భక్తులకు సమాచారం ఇచ్చారని ఆలయ అధ్యక్షుడు సతీందర్ శుక్లా ది ఆస్ట్రేలియన్ టుడే వెబ్బైట్ కు తెలియజేశారు. ఈ ఘటనపై క్వీన్స్ లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది హిందువులను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నమే అని హిందూ హ్యుమన్ రైట్స్ డైరెక్టర్ సారా గేట్స్ అన్నారు.

ఆలయంపై హిందూ వ్యతిరేక విద్వేష గ్రాఫిటీని శుభ్రం చేశారు. హిందూస్థాన్ జిందాబాద్ అంటూ సారాగేట్స్ ఫోటోలను ట్వీట్ చేశారు. గత రెండు నెలల కాలంలో హిందూ ఆలయాలపై జరిగిన నాలుగో ఘటన ఇది. జనవరి 23న, మెల్‌బోర్న్‌లోని ఆల్బర్ట్ పార్క్‌లోని గౌరవప్రదమైన ఇస్కాన్ దేవాలయం గోడలు “హిందూస్థాన్ ముర్దాబాద్” అనే గ్రాఫిటీతో రాతలు రాశారు. అంతకుముందు జనవరి 16న, విక్టోరియాలోని క్యారమ్ డౌన్స్‌లోని చారిత్రాత్మక శ్రీ శివ విష్ణు దేవాలయం కూడా ఇదే విధంగా దాడికి గురైంది. నవరి 12న, మెల్‌బోర్న్‌లోని స్వామినారాయణ ఆలయంపై దాడి చేశారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఈ ఘటనలపై ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

  • Tags
  • Australia
  • Brisbane incident
  • Hindu Temple Attack
  • Khalistan
  • Melbourne

WEB STORIES

Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు

"Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు"

ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే..

"ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే.."

Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి

"Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి"

Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు

"Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు"

Meal Maker: మీల్ మేకర్‌తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు

"Meal Maker: మీల్ మేకర్‌తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు"

మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే..

"మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే.."

Women's Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి..

"Women's Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి.."

Haunted Places: ప్రపంచంలోని టాప్-10 హాంటెడ్ ప్రదేశాలు

"Haunted Places: ప్రపంచంలోని టాప్-10 హాంటెడ్ ప్రదేశాలు"

Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్

"Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్"

Beautiful Cities: ప్రపంచంలోని 10 అత్యంత అందమైన నగరాలు

"Beautiful Cities: ప్రపంచంలోని 10 అత్యంత అందమైన నగరాలు"

RELATED ARTICLES

Khalistan : అమృత్ పాల్ సింగ్ వెనుక వాళ్ల హస్తం..

Amritpal Singh: పాకిస్తాన్ ఐఎస్ఐతో లింకులు.. జార్జియాలో శిక్షణ.. ఖలిస్తానీ నేత గురించి విస్తూపోయే విషయాలు

Amritpal Singh: మానవబాంబులను రిక్రూట్ చేసుకునే పనిలో ఖలిస్తాన్ నేత.. డి-అడిక్షన్ సెంటర్లలో బ్రెయిన్ వాష్

UK: త్రివర్ణ పతాకంతో ఖలిస్తాని మద్దతుదారులకు స్ట్రాంగ్ రిఫ్లై

Cricket : మా బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయాం: రోహిత్ శర్మ

తాజావార్తలు

  • Trinadha Rao Nakkina: ‘ధమాకా’ దర్శకుడితో ఐరా క్రియేషన్స్ చిత్రం!

  • Talasani Srinivas Yadav: తాడు బొంగరం లేని వాల్లంతా పేపర్ లీక్ పై మాట్లాడుతున్నారు

  • Earth quake : ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

  • Police Vs Revenue: గుడివాడలో పోలీస్ వర్సెస్ రెవిన్యూ

  • Indrakaran Reddy: బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు

ట్రెండింగ్‌

  • Rohit Sharma : బామ్మర్ది పెళ్లిలో రోహిత్ శర్మ రచ్చ

  • Naatu Naatu Song: పెళ్లిలో షారూఖ్ దంపతులు ఏం చేశారంటే..

  • Razor Blades In Stomach: వ్యక్తి కడుపులో 56 రేజర్ బ్లేడ్‌లు!

  • Diabetes Symptoms: మధుమేహం లక్షణాలు ఇవే.. డయాబెటిస్ నియంత్రణ ఎలా?

  • Double-Decker Bus: డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణం.. 50 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions