Steve Smith Goes For Duck For 1st Time In World Cup: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదు అయింది. వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి డకౌట్ అయ్యాడు. దాంతో ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా డకౌట్ అవ్వని స్మిత్ పరంపరకు తెర పడింది. ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక బౌలింగ్‌లో స్మిత్ పెవిలియన్ చేరాడు. ఈ…
Pat Cummins Happy on Australia First Win in World Cup 2023: ప్రపంచకప్ 2023లో రెండు పరాజయాల నేపథ్యంలో ఈ విజయం పట్ల తాను పెద్దగా మాట్లాడలేనని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఈరోజు తమకు కలిసొచ్చిందని, ఇదే జోరును తదుపరి మ్యాచ్‌లలో కంటిన్యూ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అయితే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించడం సంతోషంగా ఉందని కమిన్స్ తెలిపాడు. సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన…
AUS vs SL 14th Match Playing 11 Out: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య మరికొద్దిసేపట్లో లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ కుసాల్ మెండిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాసున్ శనక, మతీషా పతిరాణా స్థానాల్లో చమిక మరియు లహిరు కుమార ఆడుతున్నారని తెలిపాడు. మరోవైపు తాము తుది జట్టులో ఎలాంటి…
World Cup 2023 Australia vs Sri Lanka 14th Match Preview: అయిదుసార్లు ఛాంపియన్ ట్యాగ్.. బలమైన బ్యాటింగ్ లైనప్.. స్టార్ బ్యాటర్లను సైతం హడలెత్తించే బౌలర్లు.. నాణ్యమైన ఆల్‌రౌండర్లతో కూడిన ఆస్ట్రేలియా జట్టు వన్డే ప్రపంచకప్ 2023లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా అత్యుత్తమ జట్టు అయినా.. పేలవ ఆట తీరుతో ప్రపంచకప్ 2023లో ఇంకా బోణీ కొట్టలేదు. పాయింట్ల పట్టికలో పసికూనల కంటే కింద అట్టడుగున ఉంది. ప్రపంచకప్‌లో తొలి విజయం కోసం…
Travis Head set to join Australia World Cup Squad: భారత్ గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ 2023లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఫైవ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. నేడు లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మెగా టోర్నీలో బోణీ చేయాలనీ చూస్తోంది. ఇక పాకిస్తాన్‌తో జరుగబోయే తదుపరి మ్యాచ్ (అక్టోబర్ 20)కు…