Australia vs Sri Lanka: టాస్ గెలిచిన శ్రీలంక.. ఈసారైనా ఆస్ట్రేలియా 200 స్కోర్ చేస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AUS vs SL 14th Match Playing 11 Out: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య మరికొద్దిసేపట్లో లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ కుసాల్ మెండిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాసున్ శనక, మతీషా పతిరాణా స్థానాల్లో చమిక మరియు లహిరు కుమార ఆడుతున్నారని తెలిపాడు. మరోవైపు తాము తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదని ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ చెప్పాడు.
ఈ ఎడిషన్‌లోని తొలి రెండు మ్యాచ్‌లలో ఆసీస్ 200 స్కోర్ మార్క్ కూడా అందుకోలేదు. భారత్ స్పిన్ దెబ్బకు 199కే ఆలౌటైన ఆసీస్.. సఫారీ పేస్ దాటికి 177 పరుగులకే కుప్పకూలింది. దాంతో శ్రీలంకపై అయినా డబుల్ సెంచరీ మార్క్ అందుకుంటుందేమో చూడాలి. ఈ విజయం ఆస్ట్రేలియాకు చాలా అవసరం. మరోవైపు శ్రీలంక పరిస్థితి అంతంతగానే ఉంది. ప్రపంచకప్ 2023లో లంక కూడా ఇంకా బోణి కొట్టలేదు. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ చేతుల్లో ఓడిపోయింది. నేడు ఆస్ట్రేలియాపై గెలవాలని చూస్తోంది.
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
తుది జట్లు:
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, దిల్షన్ మధుశంక.
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!