బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు సామ్ ‘నో’ చెప్పిందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తరువాత మరో సినిమా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కెరీర్ పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు సామ్ ‘నో’ చెప్పింది అంటూ వార్తలు విన్పిస్తున్నాయి.
Read Also : “అన్ స్టాపబుల్” టాక్ షోకు బాలయ్య రెమ్యూనరేషన్ తెలుసా ?
Also Read
- Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' టీజర్ రిలీజ్... గూస్బంప్స్ గ్యారెంటీ!
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- Peddi : భారీ నష్టాల దిశగా 'పెద్ది' నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. “లయన్” అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాతీయ అవార్డు గెలుచుకున్న నటి ప్రియమణి, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ముందుగా నయన్ ను హీరోయిన్ గా అనుకోలేదని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం అట్లీ మొదట సమంతని సంప్రదించాడు. కానీ షారూఖ్ ఖాన్ సినిమాకి సమంత నో చెప్పడంతో తర్వాత ఆ పాత్ర నయనతార ఖాతాలో పడింది. ఇండస్ట్రీ బజ్ ప్రకారం షారూఖ్ ఖాన్, అట్లీ సినిమా బ్యాంక్ దోపిడీ ఆధారంగా తెరకెక్కుతోంది.
కాగా షారూఖ్ ఖాన్ చివరిసారిగా ఆనంద్ ఎల్. రాయ్ ‘జీరో’ చిత్రంలో అనుష్క శర్మ, కత్రినా కైఫ్ లతో కలిసి నటించారు. మరోవైపు సమంత చివరి సారిగా ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో కనిపించింది.
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్‌ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!