Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న జన్మించిన సంగతి తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన పలు చిత్రాలు ఈ ఏడాది అక్టోబర్‌లో రీరిలీజ్ కానున్నాయి.
Asin: ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మెరిసిన అసిన్ విడాకులు తీసుకుంటుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. తన భర్త కలిసి ఉన్న ఫొటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలగించడంతో వీళ్లు విడిపోయారన్న పుకార్లు మొదలయ్యాయి.