Asin: అంతా ఉత్తిదే.. భర్తతో విడాకులపై స్పందించిన అసిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asin: ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మెరిసిన అసిన్ విడాకులు తీసుకుంటుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. తన భర్త కలిసి ఉన్న ఫొటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలగించడంతో వీళ్లు విడిపోయారన్న పుకార్లు మొదలయ్యాయి. అయితే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ పుకార్లకు అసిన్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. సాధారణంగా అసిన్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరు. తన విడాకుల వార్తల గురించి మాత్రం ఇన్‌స్టా స్టోరీలో ఆమె స్పందించడం విశేషం. ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలని, తమ పెళ్లికి ముందు కూడా తాము బ్రేకప్ చెప్పేసుకున్నట్లు వచ్చిన వార్తలను అసిన్ గుర్తు చేసింది. అసిన్, రాహుల్ శర్మ 2016లో పెళ్లితో ఒక్కటయ్యారు. వారి దాంపత్యానికి గుర్తుగా వాళ్లకు ఓ కూతురు ఉంది. ప్రస్తుతం ఆ చిన్నారి వయసు ఐదేళ్లు.
Read Also:Ajmer Dargah:| అజ్మీర్ దర్గాలో మహిళ డ్యాన్స్ ..
Also Read
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
ప్రస్తుతం తాము సమ్మర్ హాలీడేస్ లో ఉన్నామని… ఆ సమయంలో ఇలాంటి పుకార్లు రావడంపై అసిన్ తీవ్రంగా స్పందించింది. “సమ్మర్ హాలిడేస్ మధ్యలో ఉన్నాం. ఇద్దరం ఒకరి పక్కన మరొకరం కూర్చున్నాం. మా బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాంటి సమయంలో ఊహాజనిత, నిరాధార వార్తలు వచ్చాయి. గతంలో మా ఇరు కుటుంబాలు మా పెళ్లి పనుల్లో ఉన్న సమయంలో మేము బ్రేకప్ చెప్పేసుకున్నట్లు వచ్చిన వార్తలు నాకు గుర్తొచ్చాయి. మంచి హాలిడే ఎంజాయ్ చేస్తున్న సమయంలో దీని కోసం ఐదు నిమిషాల వెచ్చించాల్సి రావడం నిరాశ కలిగించింది” అని అసిన్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసింది.
Read Also:YS Jagan: వాటి అన్నింటిపై దత్తపుత్రుడికే పేటెంట్.. పవన్‌లా మనం చేయలేం..!
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!