మాస్ మహారాజ రవితేజ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి.. ఈ మూవీ అప్పట్లో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది.2003లో విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. మదర్ సెంటిమెంట్‌కు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌ను జోడించి దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించారు. టాలీవుడ్ లో బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ఈ మూవీని ఎం. కుమరన్ సన్నాఫ్…
మాస్ మహారాజ్ రవితేజ ను స్టార్ హీరో రేంజ్ కు తీసుకెళ్లిన సినిమాల్లో అమ్మనాన్న తమిళ అమ్మాయి ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2003లో రిలీజైన ఈ మూవీ ఆ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తల్లి సెంటిమెంట్ కు యాక్షన్ అంశాలను జోడించి పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్ అలాగే హీరోయిజం అభిమానులను ఎంతగానో మెప్పించాయి.అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా తోనే రవితేజ స్టార్…
Asin: ప్రస్తుతం స్టార్ హీరోయిన్ విడాకులపై చర్చ నడుస్తోంది. అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి పేరు తెచ్చుకుంది. గత కొన్నాళ్లుగా ఆమె చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ అసిన్ ఇంకా అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించిన ఆమె పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటోంది. ఆమె చివరగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి “ఆల్ ఈజ్ వెల్”లో కన్పించింది. తాజాగా అసిన్ తన మూడేళ్ళ కుమార్తె అరిన్ కథక్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న చిత్రాన్ని పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్ లో అరిన్ పిక్ ను షేర్ చేసిన అసిన్ “వీకెండ్ కథక్ ప్రాక్టీస్ 3…