Home
Ashokavanamlo Arjuna Kalyanam
Ashokavanamlo Arjuna Kalyanam News
-
Rithika Nayak : రితిక నాయక్ ఘాటు సొగసులు చూశారా
Rithika Nayak : రితిక నాయక్ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి జోష్ మీద ఉంది. నార్త్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ చేస్తున్న సినిమాలు దాదాపు హిట్ అవడంతో అమ్మడికి పాజిటివ్ వైబ్స్ పెరుగుతున్నాయి. రీసెంట్ గానే ఈమె హీరో తేజ సజ్జతో కలిసి నటించిన మిరాయి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ఆమె కెరీర్ కు మంచి పునాది వేసింది. అంతకుముందు ఆమె విశ్వక్సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున… -
Vishwak Sen: వివాదాల హీరో హిట్ కొట్టాడంట..?
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా కారణంగా విశ్వక్ వరుస వివాదాల్లో ఇరుక్కున్న విషయం విదితమే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫ్రాంక్ వీడియో చేయడం, అది కాస్తా వైరల్ గా మారి న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఆ వీడియో గురించి విశ్వక్ ఒక ఛానెల్ లో డిబేట్ కి వెళ్లి యాంకర్ ను అనరాని మాట… -
Vishwak Sen: వివాదంలో ఉన్న హీరోకు స్టార్ హీరోల సపోర్ట్.. అదుర్స్
టాలీవుడ్ లో ఉన్న యూనిటీ మరెక్కడా ఉండదు అని కొన్నిసార్లు రుజువు చేస్తూ ఉంటారు స్టార్ హీరోలు.. వివాదాలలో ఇరుక్కొని సతమతమవుతున్న యంగ్ హీరోకు.. కుర్ర హీరోలు సపోర్ట్ గా నిలవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ పేరు గత మూడు రోజులుగా నెట్టింట వైరల్ గా మారింది. సినిమా ప్రమోషన్ కోసం ఫ్రాంక్ వీడియో చేయడం.. దాని డిబేట్ కోసం ఒక టీవీ ఛానెల్… -
Vishwak Sen: రెండేళ్లలో బాలీవుడ్ లో డైరెక్టర్ గా అడుగుపెడతా..
ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా విశ్వక్ సేన్ గురించే చర్చ జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. సినిమా ప్రమోషన్స్ కోసం ఫ్రాంక్ వీడియో చేసి వివాదం కొనితెచ్చుకున్న ఈ హీరో ఆ తరువాత ఒక డిబేట్ ఛానెల్ లో యాంకర్ ను అనరాని మాట అని మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఇక దీంతో విశ్వక్ పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది. ఇక విశ్వక్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం మే 6 న రిలీజ్… -
Vishwak Sen: ఏం చూసుకునిరా నీకు ఇంత పొగరు అంటే చూపిస్తా రండి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు వివాదంలో చిక్కున్న విషయం విదితమే.. సినిమా ప్రమోషన్స్ కోసం ఒక ఫ్రాంక్ వీడియో చేస్తే.. అది కాస్త వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ గొడవ కాస్తా మరో గొడవకి కారణమైంది. ఇక ఈ రెండు వివాదాలపై విశ్వక్ నోరు విప్పాడు. నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులను అలరించడమే తన ధ్యేయమని, వారు బాధపడే పనులు ఎప్పటికి చేయనని చెప్పుకొచ్చాడు. తాను పడిన కష్టాలను, ఎదుర్కొంటున్న… -
Vishwak Sen: నన్ను ఎవరు ఏమీ పీకలేరు.. రాసి పెట్టుకో
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కారణంగానే విశ్వక్ వివాదంలో చిక్కుకున్న విషయం విదితమే. గత రెండు రోజుల నుంచి విశ్వక్ పేరు సోషల్ మీడియా లో మారుమ్రోగిపోతుంది. ఒక టీవీ ఛానెల్ డిబేట్ కి వెళ్లి యాంకర్ ని అసభ్యకరమైన పదంతో దూషించడం.. అది… -
Vishwak Sen: అలా అనడం తప్పే.. క్షమించండి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస వివాదాలపాలవుతున్నాడు. మొన్నటికి మొన్న నడిరోడ్డుపై ఫ్రాంక్ వీడియో చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురికావడమే కాకుండా న్యూసెన్స్ కేసు నమోదు అయ్యేలా చేసుకున్నాడు. ఇక నిన్నటికి నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూకు వెళ్లి యాంకర్ పై అసభ్య పదజాలంతో నోరుపారేసుకొని వార్తల్లో నిలిచాడు. ఇదంతా ఎందుకు అంటే నా సినిమా ప్రజలలోకి వెళ్ళడానికి ఏదైనా చేస్తా అని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.… -
Vishwak Sen: వెధవ.. గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో.. ప్రముఖ యాంకర్ రచ్చ
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు ఘోర అవమానం జరిగింది. ఒక ప్రముఖ ఛానెల్ లో ఇంటర్వ్యూ కు వెళ్లిన అతనిని ప్రముఖ యాంకర్ స్టూడియో నుంచి వెళ్లిపొమ్మని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. మే 6 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నిన్న విశ్వక్ నడిరోడ్డుపై ఒక యువకుడితో కలిసి… -
Vishwak Sen: రోడ్డుపై విశ్వక్ సేన్ రచ్చ.. న్యూసెన్స్ కేసు నమోదు
ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమాలో కథ ఎంత బలంగా ఉండాలో.. మేకర్స్ చేసే ప్రమోషన్స్ కూడా అంతే బలంగా ఉండాలి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సినిమాల కంటే ప్రమోషన్లకే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు. అంతేకాకుండా ప్రమోషన్స్ కొత్తకొత్త గా చేస్తూ కొంతమంది ప్రజలను ఆకట్టుకుంటున్నారు.. ఇంకొంతమంది ఇదుగో ఇలా విమర్శల పాలవుతున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడా..? అంటే నిజమనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఆయన హీరోగా నటించిన అశోకవనంలో… -
Ashokavanamlo ArjunaKalyanam: వాయిదా పడ్డ విశ్వక్ సేన్ వివాహం.. కారణం అదేనట
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సర్ ధిల్లాన్ జంటగా విద్యా సాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అశోకవనంలో అర్జునకల్యాణం. ఇక ఇప్పటి వరకు ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను విశేషముగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కోసం విశ్వక్ కొద్దిగా బరువుపెరిగిన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 4 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం కొన్ని…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!