Home
Ashes Series
Ashes Series News
-
Bondi Beach Shooting: బాండీ బీచ్ కాల్పుల ఘటన హీరో, ధైర్యంగా స్పందించిన సేవా సిబ్బందికి అరుదైన గౌరవం..!
Bondi Beach Shooting: సిడ్నీలో నేడు (జనవరి 4, ఆదివారం) జరిగిన ఐదో యాసిస్ టెస్టు మ్యాచ్ సందర్భంగా.. బాండీ బీచ్‌లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనకు స్పందించి ప్రాణాపాయాన్ని లెక్కచేయకుండా సేవలందించిన అత్యవసర సేవా సిబ్బంది, పౌరులకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు ఘనంగా సన్మానించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలో ఏర్పాటు చేసిన గార్డ్ ఆఫ్ ఆనర్ సందర్భంగా.. పూర్తిగా నిండిన ప్రేక్షకుల నుంచి గట్టిగా చప్పట్లు మారుమోగాయి. ముఖ్యంగా దాడి చేసిన వ్యక్తుల్లో… -
AUS vs ENG 4th Test: మొదటి రోజే నేలకూలిన 20 వికెట్లు.. ఐదేసిన జోష్ టంగ్..!
AUS vs ENG 4th Test: యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్ వేదికగా నేటి నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ మొదలయింది. ఇక నేడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి.. పూర్తిగా ఇరుజట్ల బౌలర్ల హవా కనిపించింది. మొదటి రోజే రెండు జట్లు ఆలౌట్ కావడం విశేషం. మొదటి రోజు ముగిసే సరికి రెండు జట్లు కలిసి మొత్తం 20 వికెట్లు కోల్పోయాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 152… -
Joe Root Saves Hayden: సెంచరీ చేయకపోతే నగ్నంగా నడుస్తా.. హేడెన్ ఇజ్జత్ కాపాడిన రూట్
Joe Root Saves Hayden: యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ 12 ఏళ్ల తర్వాత శతకం కొట్టాడు. -
Joe Root: 12 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన జో రూట్.. తొలిరోజు ఆధిపత్యం ఇంగ్లాండ్‌దే
Joe Root: ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్.. ఆస్ట్రేలియా గడ్డపై తన టెస్టు సెంచరీ చేశాడు. గత 12 ఏళ్లుగా శతకం ప్రయత్నిస్తున్న రూట్ ఎట్టకేలకు తన కలను సాగారం చేసుకున్నాడు. -
Tammy Beaumont: బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి కానిచ్చేసిన స్టార్ క్రికెటర్..
తాజాగా ఓ మహిళ క్రికెటర్ తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్ళాడింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ టమ్మీ బ్యూమంట్ పెళ్లి పీటలు ఎక్కింది. ఇంగ్లాండ్ ఉమెన్స్ టీంలో దూకుడుగా ఆడే టమ్మీ బ్యూమంట్ మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. ఆమె ప్రియుడు కల్లమ్ డావేను వారి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. Also read: Gautam Gambhir: మరోసారి సీరియసైన గౌతమ్ గంభీర్.. ఏకంగా అంపైర్ పైనే.. అంగరంగ వైభవంగా జరిగిన… -
Steve Smith: అతడి వల్లే నేను బీర్ తాగకుండానే వచ్చేశా..
ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్లి తలుపులు కొట్టి పిలిచాం.. అక్కడ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం.. బెన్ స్టోక్స్ వచ్చి, రెండు నిమిషాలు అని చెప్పి లోపలికి వెళ్లాడు.. రెండు గంటలైన రాలేదు.. ఇంకా వెయిట్ చేయడం కరెక్ట్ కాదని అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు స్మిత్ పేర్కొన్నాడు. -
Ashes series: స్టీవ్ స్మిత్ రనౌట్ పై వివాదం.. ఏంటి సర్ అది నాటౌట్ హా..
స్టీవ్ స్మిత్ గీత దాటడానికి ముందు వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో వికెట్లను కొట్టినా... బెయిల్స్ కదిలే సమయానికి అతని బ్యాటు క్రీజు లోపలికి వచ్చిందని నిర్ధారణకు రావడంతో నాటౌట్‌గా ప్రకటించాడు. అంపైర్లు ఇంత క్లియర్‌గా చూస్తారా? అనే విషయం ఇప్పుడే నాకు తెలిసిందంటూ స్టువర్ట్ బ్రాడ్ కామెంట్స్ చేశాడు.. -
Ashes 2023: ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ గ్రాండ్ విక్టరీ.. సిరీస్ ఆశలు సజీవం
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్ ల్లో గెలిచిన ఆసీస్ మూడో టెస్టులో ఓటమిని చవిచూసింది. ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి ఇంగ్లండ్ తగ్గించింది. మరో రెండు టెస్టు మ్యాచులు మిగిలిన ఉన్న నేపథ్యంలో సిరీస్ గెలిచేందుకు ఇరు జట్లకు ఛాన్స్ ఉంది. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ టీమ్ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (93 బంతుల్లో 9 ఫోర్లతో… -
Ashes 2023: అలెక్స్ కేరీకి షూస్ చూపించిన ఇంగ్లండ్ ఫ్యాన్స్
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔటైన వివాదాన్ని ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఇప్పట్లో మరిచిపోయేలా కనిపించడం లేదు. తాజాగా మూడో టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి ఇంగ్లీష్ ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న లీడ్స్ మైదానం జానీ బెయిర్ స్టోకు హోమ్ గ్రౌండ్.. కాగా బెయిర్ స్టో ఇలాకాలో ఇంగ్లండ్ అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తించారు. -
Ben Stokes: బెన్ స్టోక్స్ ను అవమానించిన ఆసీస్ మీడియా..
అదే విధంగా ఇంగ్లీష్ మీడియా కూడా ఆస్ట్రేలియా జట్టుపై ఛీటర్స్ అంటూ వరుస కథనాలు ప్రచురించింది. అయితే ఈసారి ఆస్ట్రేలియా మీడియా వంతు వచ్చింది. ఆస్ట్రేలియా మీడియా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను దారుణంగా ట్రోలింగ్ చేసింది. ‘ద వెస్ట్ ఆస్ట్రేలియన్’ అనే పత్రిక బెన్ స్టోక్స్ ఫోటోను మార్ఫింగ్ చేసి 'క్రైబేబీస్' అనే ట్యాగ్ తో ఓ కథనాన్ని ప్రచురించింది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
-
BJP Rally in Delhi: పొలిటికల్ దంగల్.. INDIA కూటమి ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ నిరసన.. 1984 సిక్కుల ఊచకోత బాధితులకు నివాళి!
-
Pulivendula Tension: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి!
-
AP Municipal Elections 2026: బ్యాలెట్‌పై అభ్యర్థుల గుర్తులు తారుమారు.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
-
EPFO 74th Foundation Day: EPFO శుభవార్త.. ఇక వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్, రూ.1,000 వరకు పాత ఖాతాలకు ఆటో సెటిల్మెంట్!
-
INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులు మోహరింపు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!