Joe Root Saves Hayden: సెంచరీ చేయకపోతే నగ్నంగా నడుస్తా.. హేడెన్ ఇజ్జత్ కాపాడిన రూట్
- ఆస్ట్రేలియా గడ్డపై జో రూట్ శతకం!..
- జో రూట్ సెంచరీతో హేడెన్ ‘న్యూడ్ ఛాలెంజ్’ నుంచి సేవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Root Saves Hayden: యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ 12 ఏళ్ల తర్వాత శతకం కొట్టాడు. దీంతో రూట్‌కు ఆస్ట్రేలియాలో ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే మొదటి సెంచరీ. అతడు ప్రస్తుతం 135 రన్స్ తో అజేయంగా క్రీజులో కొనసాగుతున్నాడు.అయితే, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ తన సెంచరీతో ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్ ను న్యూడ్ రన్ నుంచి రక్షించాడు.
Read Also: Airtel Annual Plan: ఏడాది వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్.. రూ. 2,249కే.. బెనిఫిట్స్ ఇవే
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
కాగా, ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు ముందు జో రూట్ మీదపై ఒత్తిడి తెచ్చేలా మాథ్యూ హేడెన్ ఓ సవాల్ విసిరాడు. ఈ పర్యటనలో అతడు సెంచరీ చేయకపోతే మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో నగ్నంగా నడుస్తానని ఛాలెంజ్ చేయగా.. దానికి స్పందిచిన హెడెన్ కూతురు గ్రేస్ హేడెన్ .. ప్లీజ్ రూట్ సెంచరీ చేసి మా నాన్న ఇజ్జత్ కాపాడు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడు రూట్ నిజంగానే శతకం కొట్టి హెడెన్ ను సేవ్ చేశాడు.
Read Also: Telangana Rising Global Summit : హైదరాబాద్‌కి వస్తున్న సల్మాన్.. అజయ్.! పెద్ద ప్లానింగే..!
అయితే, గత 12 ఏళ్లుగా ఆస్ట్రేలియా గడ్డపై జో రూట్ సెంచరీ కోసం పోరాటం చేస్తున్నాడు. ఇంతకు ముందు వరకు ఆసీస్‌లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ కేవలం 89గా మాత్రమే ఉంది. ఎట్టకేలకు శతకాన్ని అందుకుని తన సుదీర్ఘ నిరీక్షణను నెరవేర్చుకున్నాడు. జో రూట్ సెంచరీ చేయగానే హేడెన్ కామెంటరీ బాక్స్ నుంచి బయటకు సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ లెజెండ్‌ను ఈ సందర్భంగా అభినందించాడు. చాలా సంవత్సరాల తర్వాత నీవు అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది అని హేడెన్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!