Arjun Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ గురించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బాంద్రాలో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఒక ఇల్లును తక్కువ ధరకే ఈ హీరో అమ్మేయడం బాలీవుడ్ లో చర్చకు దారితీసింది.
సినిమా ఒక గ్లామర్ ప్రపంచం ఇక్కడ ప్రతి ఒక్కరు అందంగానే ఉండాలి. హీరో, హీరోయిన్ అనే తేడా ఉండదు.. కొద్దిగా బక్క చిక్కినా, లేక కొద్దిగా బరువు పెరిగిన ట్రోలర్స్ ట్రోల్ చేయడానికి కాచుకు కూర్చుంటారు. సాధారణంగా హీరోయిన్ లనే బాడీ షేమింగ్ చేస్తారు అనుకోవడం లో నిజం లేదు.. హీరోలను కూడా బాడీ షేమింగ్ చేస్తుంటారు కొంతమంది ట్రోలర్స్.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ ఇలాంటి ట్రోల్స్ నే ఎదుర్కుంటున్నాడు. ఒకప్పుడు ఎంతో…
బాలీవుడ్ స్టార్ కపుల్ అర్జున్ కపూర్, మలైకా అరోరాల ప్రేమ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా ఈ హాట్ బ్యూటీ నిరంతరం వార్తల్లోకి ఎక్కుతుంది అంటే అందుకు ప్రధాన కారణం.. అర్జున్ కపూర్ తో అమ్మడి రిలేషనే.. మలైకా వయస్సు 48, అర్జున్ వయస్సు 36.. దాదాపు ఇద్దరి మధ్య 12 ఏళ్లు గ్యాప్. అయినా ఇద్దరు రిలేషన్ లో ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కానీ వీరే రిలేషన్ ను సమాజం…
ఓ బాలీవుడ్ స్టార్ హీరో ఇచ్చిన ఛాలెంజ్ కు సామ్ అదిరిపోయే వీడియోతో రిప్లై ఇచ్చింది. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు ? అన్నట్టుగా ప్రతిరోజూ వర్కవుట్స్ కే చెమటలు పట్టించే సామ్ కు Attack Challenge విసిరాడు టైగర్ ష్రాఫ్. మరి సామ్ ఊరికే ఉంటుందా? వర్కౌట్స్ లో అసలు ఎటాక్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. కిల్లర్ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసి టైగర్ ష్రాఫ్ కు…
టాప్ స్టార్స్ తమ సినిమాల కోసం కొత్త కొత్త మేకోవర్స్ ట్రై చేయడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కొంతమంది స్లిమ్‌గా కనిపించే నటీనటులు సినిమాల కోసం లావెక్కుతుంటే, మరికొంత మంది నటులు సినిమాల కోసం లేదా వ్యక్తిగత ఆరోగ్యం కోసం స్లిమ్‌గా మారతారు. స్టార్స్ అంటే సినిమాల కోసం ఏమైనా చేస్తారు. అయితే ఆ స్టార్స్ ఫ్యామిలీలో ఉన్న మరికొంతమంది కూడా ఇటీవల కాలంలో సినీ తరాలకు పోటీనిచ్చేలా మారిపోతున్నారు. తాజాగా ఓ స్టార్ హీరో…
ఇప్పటికే ఇండస్ట్రీలో చై-సామ్, అమీర్ ఖాన్-కిరణ్ రావుల విడాకుల విషయం అందరికీ అందరికీ షాక్ ఇచ్చాయి. తాజాగా మరో స్టార్ కపుల్ మధ్య బ్రేకప్ అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. నాలుగు సంవత్సరాల పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తర్వాత బాలీవుడ్ ప్రేమ పక్షులు అర్జున్ కపూర్, మలైకా అరోరా విడిపోయారని నిన్న ఉదయం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా మలైకా తన ఇంటి నుండి బయటకు రాలేదని, అర్జున్,…
‘పుష్ప : ది రైజ్’ విడుదలైనప్పటి నుండి అల్లు అర్జున్ క్రేజ్ బాలీవుడ్ లో మాములుగా లేదు. ఒకే ఒక్క సినిమాతో బాలీవుడ్ లో ఫైర్ లా అంటుకున్నాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాలో ఆయన నటనకు అంతా ఫిదా అవుతున్నారు. అయితే అంతకన్నా ముందే కొంతమంది బాలీవుడ్ సెలెబ్రిటీలు అల్లు అర్జున్ స్టైల్ కు, డ్యాన్స్ కు ఫిదా అయ్యారు. ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పలు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని స్పష్టం చేయగా, తాజాగా…
ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అంటారు కొంతమంది.. వావి వరుస చూసుకొని ప్రేమించాలి అని నాటారు మరికొందరు.. అయితే ఏ రెండిటిలో నిజమెంత ఉన్నది అనేది తెలియదు కానీ ఎవరు, ఎవరిని పెళ్లి చేసుకున్నా కలిసి ఉండడం ముఖ్యం అని అంటారు మరికొందరు. ఇక ఇదే మాట అంటున్నాడు బాలీవుడ్ స్టార్ కిడ్ అర్జున్ కపూర్. బాలీవుడ్ లో అర్జున్ కపూర్.. తనకన్నా వయస్సులో 12 ఏళ్ళు పెద్దది అయిన మలైకా అరోరాతో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి…
గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ కరోనా.. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ నుంచి తప్పించుకున్నాం అనుకొనేలోపు మరోసారి కరోనా కోరలు చాస్తోంది. చాప కింద నీరులా మారి ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తోంది. ఇక చిత్ర పరిశ్రమలో కరోనా కలకలం మళ్లీ మొదలయ్యింది. తాజాగా బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీలో కరోనా కలకలం రేగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురికి కరోనా రావడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కొడుకు…
ప్రస్తుతం సెలబ్రెటీలందరు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు.. ఇటీవలే పూజా హెగ్డే, మొన్నటికి మొన్న ఇలియానా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ బైమానులకు బికినీ ట్రీట్ ఇచ్చి రచ్చ రేపారు. ఇక తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా వంతు వచ్చింది.. ఇటీవల్ ప్రియుడు అర్జున్ కపూర్ తో మలైకా మాల్దీవులకు వెళ్ళింది. మామూలుగానే అమ్మడు హాట్ నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ .. ఇక మరి మాల్దీవుల్లో ఆగుతుందా..? ఇదిగో ఇలా బికినీ ట్రీట్ తో విరుచుకుపడిపోయింది.…