బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తన 36వ జన్మదినం ఘనంగా జరుపుకున్నాడు. ముంబైలోని ఓ స్టార్ హోటల్లో ఆయన బీ-టౌన్స్ స్టార్స్ కి బర్త్ డే పార్టీ ఇచ్చాడు. రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, ఆలియా భట్ లాంటి బిగ్ సెలబ్రిటీస్ హాజరయ్యారు. వారితో బాటూ అర్జున్ కపూర్ చెల్లెళ్లు జాన్వీ, ఖుషీ కపూర్ కూడా అన్నయ్య పుట్టిన రోజు వేడుకలో సందడి చేశారు. ఇక ‘లైగర్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మన విజయ్ దేవరకొండ కూడా…
షారుఖ్ ఖాన్ ని షార్ట్ గా ఎస్ఆర్కే అంటుంటారు. అది మనందరికీ తెలుసు. కానీ, మీకు కేఆర్కే తెలుసా? తెలిసినా, తెలియకపోయినా ప్రస్తుతం కేఆర్కే బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాడు. మొదట సల్మాన్, తరువాత దిశా పఠానీ, నిన్న గోవింద, ఇవాళ్ల అర్జున్ కపూర్… రోజుకొకర్ని రొచ్చులోకి లాగి రచ్చ చేస్తున్నాడు! కమాల్ రషీద్ ఖాన్ ని షార్ట్ గా కేఆర్కే అంటుంటారు. ఆయన పని ఇష్టానుసారం మాట్లాడుతూ సినిమా రివ్యూలు చేయటం, వీలైనప్పుడల్లా బాలీవుడ్ సెలబ్రిటీల…
బాలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్. గత తొమ్మిదేళ్ళలో చేసినవి కొన్ని చిత్రాలే అయినా అతని కంటూ ఓ గుర్తింపు ఉంది. అయితే కొంతకాలంగా అర్జున్ కపూర్ వ్యక్తిగత జీవితం… అతని ప్రొఫెషన్ కంటే కూడా ఎక్కువగా వార్తలలో నానుతోంది. దానికి తోడు ఈ పేండమిక్ సిట్యుయేషన్ లో అర్జున్ నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోది సైతం ఓటీటీకే…