బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 50 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు కంటికి ఈర్ష్యగా ఉండే ఆమె ఫిజిక్.. కుర్రకారు కు నిద్రలేకుండా చేసే ఆమె ఫిగర్ కి ఫిదా కానీ అభిమాని లేడు అంటే అతిశయోక్తి కాదు. 12 ఏళ్ల కొడుకు ఉన్నా మలైకా లో అందం ఇసుమంతైనా తగ్గలేదు. ఇక అమ్మడు ఎంత బోల్డ్ గా ఉంటుందో ఆమె సమాధానాలు కూడా అంతే బోల్డ్ గా…
హిందీ చిత్రాల దర్శక నిర్మాతలు గత రెండు రోజులుగా సెట్స్ పై ఉన్న తమ సినిమాలకు బెస్ట్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. దాదాపు ఇరవై మంది ప్రొడ్యూసర్స్ రిలీజ్ డేట్స్ ను లాక్ చేశారు. అయితే ఇప్పటికీ కొందరు తమ చిత్రాలను ఏ రోజున విడుదల చేస్తే, ఏ సమస్య వస్తుందో అని మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ ఈ విషయంలో దర్శకుడు మోహిత్ సూరి ఓ క్లారిటీకి వచ్చేశాడు. జాన్…
సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, యామీ గౌతమ్, జావేద్ జఫ్రీ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘భూత్ పోలీస్’. పవన్ కృపలానీ దర్శకత్వంలో రమేశ్ తౌరానీ, అక్షయ్ పూరి నిర్మించిన ఈ హారర్ కామెడీ మూవీ సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావాల్సింది. కానీ ఇప్పుడు దీన్ని ఓ వారం ముందుగానే అంటే ఈ నెల 10వ తేదీనే ప్రసారం చేయబోతున్నట్టు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలిపింది.…
ఇన్ స్టాగ్రామ్ వచ్చాక సెలబ్రిటీల సరదా ముచ్చట్లు, ఫోటోలు, వీడియోలు… ఇలా బోలెడు ఫ్యాన్స్ కి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ కూడా లిట్టిల్ చిట్ చాట్ చేశారు. ర్యాపిడ్ ఫైర్ అంటూ రకరకాల ప్రశ్నలకి అన్నయ్యా, చెల్లెలు జవాబులు ఇచ్చారు. అయితే, ఎన్నో కొశన్స్ కి క్యూట్, లవ్లీ అండ్ సర్ ప్రైజింగ్ యాన్సర్స్ ఇచ్చారు. ఒక్క సంభాషణ మాత్రం నెటిజన్స్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది… Read Also : రష్మిక…
మామూలు వాళ్లు లావైతే నడవటం కష్టమవుతుంది. కానీ, సినిమా సెలబ్రిటీలకు బతుకుదెరువు నడవటం కూడా కష్టమవుతుంది. మరీ ముఖ్యంగా, బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ కి వారి పిజిక్కే చాలా ముఖ్యం. రూపం కానీ చెడిపోయిందా… ఇక అంతే సంగతులు. ఎంత బరువు పెరిగితే కెరీర్ అంత భారంగా మారిపోతుంది! బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కి కూడా బరువే భారంగా మారి పదే పదే ఇబ్బంది పెడుతోంది. ‘ఇషక్ జాదే’ సినిమా సమయంలో సిక్స్ ప్యాక్ బాడీతో…
సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తునం చిత్రం “భూత్ పోలీస్”. తాజాగా ఈ హారర్ ఎంటర్టైనర్ నుంచి హీరోయిన్ జాక్వెలిన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో జాక్వెలిన్ హాట్ లుక్ హీట్ పెంచేస్తోంది. పోస్టర్లో జాక్వెలిన్ డెనిమ్ ప్యాంటుపై వైట్ క్రాప్ టాప్, వింటర్ జాకెట్ ధరించి కన్పిస్తోంది. అయితే సూటిగా చూస్తున్న ఆమె చేతిలో కొరడా ఉండడం ఆసక్తికరంగా మారింది. “భూత్ పోలీస్…
ఓటీటీ బాట పట్టిన మరో బాలీవుడ్ బిగ్ మూవీ ‘భూత్ పోలీస్’. దెయ్యాల్ని వెంటాడే పోలీసులుగా సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ నటించిన ఈ హారర్ కామెడీ సెప్టెంబర్ నెలలో థియేటర్స్ కు రావాల్సి ఉంది. కానీ, నిర్మాతలు తమ నిర్ణయం మార్చుకున్నారు. డిస్నీ హాట్ స్టార్ ఇచ్చిన ఆఫర్ కి అంగీకరించి డిజిటల్ రిలీజ్ కు సై అన్నారు. అయితే, ‘భూత్ పోలీస్’ ఆన్ లైన్ స్ట్రీమింగ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే అధికారికంగా…
కరోనా దేశంలోని అందర్నీ ఓ ఆటాడుకుంది. బాలీవుడ్ వాళ్లకు కూడా లాక్ డౌన్స్ వల్ల బంతాట తప్పలేదు. అయితే, క్రమంగా పరిస్థితులు మెరగవుతున్నాయి. ధర్డ్ వేవ్ సంగతేమోగానీ ప్రస్తుతానికైతే బీ-టౌన్ సెలబ్స్ షూటింగ్ లతో బిజీ అయిపోతున్నారు. ఇక వీకెండ్ వేళ ఆదివారం సాయంత్రం దిశ పఠానీ ఏం చేసిందో తెలుసా? మన ఫిట్ నెస్ ఫ్రీక్ ఫుట్ బాల్ ఆడింది! బంతాటతో పూబంతి లాంటి దిశా కెమెరాలకు చిక్కింది… Read Also : పెళ్ళికి సిద్ధమైన…
బీ టౌన్ లో అర్జున్ కపూర్, మలైకా అరోరా ఖాన్ ప్రేమ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నడుస్తుంది. మలైకా, అర్జున్ డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వచ్చాయి. దీంతో తన కంటే పదేళ్లు చిన్నవాడైన వ్యక్తిని ప్రేమించడంపై మలైకాపై విమర్శలు గుప్పించారు నెటిజన్లు. కానీ వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం తమమధ్య ఉన్న రిలేషన్ పై బహిరంగంగానే స్పందించారు. ప్రేమలో ఉన్నామంటూ ప్రకటించారు. ఇక తాజాగా తన 36 వ పుట్టినరోజు జరుపుకుంటున్న అర్జున్ కపూర్ కు…
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తన 36వ జన్మదినం ఘనంగా జరుపుకున్నాడు. ముంబైలోని ఓ స్టార్ హోటల్లో ఆయన బీ-టౌన్స్ స్టార్స్ కి బర్త్ డే పార్టీ ఇచ్చాడు. రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, ఆలియా భట్ లాంటి బిగ్ సెలబ్రిటీస్ హాజరయ్యారు. వారితో బాటూ అర్జున్ కపూర్ చెల్లెళ్లు జాన్వీ, ఖుషీ కపూర్ కూడా అన్నయ్య పుట్టిన రోజు వేడుకలో సందడి చేశారు. ఇక ‘లైగర్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మన విజయ్ దేవరకొండ కూడా…