బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఇండియా వైడ్ సూపర్ క్రేజీ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. కానీ, ఈ మధ్య ఆయన చేస్తున్న ఏ సినిమా కూడా వర్కౌట్ కావడం లేదు. నిజానికి, ఆయన గతంలో కూడా దర్శకులుగా కొందరి పేర్లు వేసి, ఆయన స్వయంగా డైరెక్ట్ చేశారనే పేరు ఉంది. కానీ, ఎప్పుడూ ఆయన దర్శకత్వం…
Mumbai Crime Branch Recorded Salman Khan Statement: గత ఏప్రిల్ 14న బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాల్పుల ఘటనకు సంబంధించి తాజాగా సల్మాన్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు ఓ అధికారి వెల్లడించారు. కాల్పులు జరిగిన రోజు తాను…
Arbaaz Khan to act in Ashwin Babu Apsar Film: యాంకర్ ఓంకార్ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అశ్విన్ బాబు జీనియస్ అనే సినిమాతో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఆ తరువాత అనేక సినిమాలతో టాలీవుడ్ లో హీరోగా కొనసాగే ప్రయత్నం చేశాడు. ఎన్నో సినిమాల తర్వాత ఆయన హిడింబా అనే సినిమాలతో హిట్ కొట్టాడు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నారు.. వివాహం ముంబయిలో నిరాడంబరంగా జరిగింది. అర్బాజ్ ఖాన్ తన స్నేహితురాలైన షురాఖాన్ ను వివాహం చేసుకున్నారు.. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు.. ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ముంబయిలోని అర్బాజ్ ఖాన్ సోదరి అర్పితాఖాన్ శర్మ నివాసంలో జరిగిన నికాహ్ వేడుకలో వీరిద్దరూ ఒకింటివారయ్యారు. అర్బాజ్ ఖాన్, షురాఖాన్ ను…
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. సల్మాన్ ఖాన్ తమ్ముడు, నటుడు అర్భాజ్ ఖాన్ ని 1998 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. 2017 లో విభేదాల వలన భర్త నుంచి విడిపోయింది. ఇక ఈ జంటకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం మలైకా, కొడుకుతో కలిసి నివసిస్తోంది. ఇప్పటివరకు తన విడాకుల గురించి మాట్లాడని ఏ బ్యూటీ మొదటిసారి విడాకులపై నోరువిప్పింది. ఇటీవల మలైకా…
అర్బాజ్ ఖాన్ చాట్ షో “పించ్ 2″లో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ అతిథిగా కన్పించారు. ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై సెలబ్రిటీలు స్పందించడానికి ఈ కార్యక్రమం ఒక వేదిక. రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఆసక్తికరంగా సాగింది. జూలై 21న ప్రీమియర్ అయిన “పించ్ సీజన్ 2″లో సల్మాన్ ఖాన్ మొదటి అతిథి. దుబాయ్‌లో తనకు భార్య, కుమార్తె ఉన్నట్లు సోషల్ మీడియా యూజర్ చేసిన వాదనపై భాయ్ స్పందించారు. ఇప్పుడు టైగర్ ష్రాఫ్ హాట్ సీటుపై…
బాలీవుడ్ స్టార్ హీరో కంగనా వీరుడు సల్మాన్ ఖాన్ తన సోదరులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న రేర్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 2018 సంవత్సరంలో నిర్వహించిన క్రిస్మస్ పార్టీలో బాలీవుడ్ తారలతో పాటు, సోదరులు సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేశారు. ఆ త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను మొదట సల్మాన్ ఖాన్ షేర్ చేశారు. ముందుగా ముగ్గురు సోదరులు డ్యాన్స్ చేస్తుండగా……