Arbaaz Khan: ఓంకార్ తమ్ముడి కోసం సల్మాన్ ఖాన్ తమ్ముడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arbaaz Khan to act in Ashwin Babu Apsar Film: యాంకర్ ఓంకార్ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అశ్విన్ బాబు జీనియస్ అనే సినిమాతో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఆ తరువాత అనేక సినిమాలతో టాలీవుడ్ లో హీరోగా కొనసాగే ప్రయత్నం చేశాడు. ఎన్నో సినిమాల తర్వాత ఆయన హిడింబా అనే సినిమాలతో హిట్ కొట్టాడు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి అశ్విన్ బాబుకి మొదటి హిట్ దక్కేలా చేసింది. ఇప్పుడు అశ్విన్ బాబు గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది సినిమా యూనిట్ అది ఏమిటంటే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను టీంలోకి ఆహ్వానిస్తున్నట్లు సినీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Saripodha Sanivaram: వామ్మో.. ‘సరిపోదా శనివారం’కి కోట్లు పెట్టిన నెట్ ఫ్లిక్స్
Also Read
- Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
- VIJAY - TRISHA : విజయ్ - త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
- Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా 'సూరి'
అయితే ఆయన ఏ పాత్రలో నటిస్తున్నాడు అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేక పోయినప్పటికీ ఆయన విలన్ పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకి అధర్వ అనే సినిమాతో డైరెక్టర్ గా మారిన అప్సర్ డైరెక్షన్ చేస్తుండగా దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తోంది. సాహి సురేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే సినిమా యూనిట్ వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. హిడింబా హిట్ తర్వాత అశ్విన్ బాబు చేస్తున్న సినిమా కావడంతో సినిమా మీద అంచనాలు అయితే బాగానే ఉన్నాయి.
తాజావార్తలు
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!