Aparichithudu to Re Release on May 17th: సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, ప్రముఖ నిర్మాత వీ రవిచంద్రన్ కాంబినేషన్‌లో విక్రమ్, సదా నటించిన అపరిచితుడు సినిమా చాలా మందికి ఇష్టమైన సినిమాల్లో ఒకటి. ప్రభుత్వ అధికారుల్లో అవినీతి, అక్రమాల కథ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా 2005లో రిలీజై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా విక్రమ్‌ను స్టార్ హీరోగా, కమర్షియల్ హీరోగా మార్చగా అప్పటి నుంచి…
టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా వారి సూపర్ హిట్ సినిమాను రీ రిలీజ్ చేస్తూ ఎంతో పండుగ చేసుకుంటారు .టాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ హీరోల చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి .రీ రిలీజ్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ ను తమ అభిమాన హీరో తరుపున మంచి పనులు చేయడానికి ఉపయోగిస్తారు.ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమా రీ రిలీజ్ కి…