AP Weather Alert: ఆంధ్రప్రదేశ్లో నేడు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో వాతావరణం పొడిగా మారిపోయింది. మరో రెండు నుంచి మూడు రోజులు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
AP New CS Srilakshmi: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త సీఎస్ పై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న సమీర్ శర్మ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ఆయన పదవీకాలం పొడగించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎస్ రేసులో పలువురి సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ అందరికంటే ముందు వరుసలో శ్రీలక్ష్మీ ఐఏఎస్ పేరు ఉంది. జగన్ కూడా ఆమె పనితీరు…