Anushka Shetty Skips Miss Shetty Mr Polishetty Promotions: భాగమతి అనే సినిమాతో కొంతవరకు హిట్ అనిపించుకున్న అనుష్క ఆ తర్వాత నిశ్శబ్దం అనే సినిమా చేసినా కేవలం అది ఓటీటీలో రిలీజ్ అయింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఈ క్రమంలో అనుష్క ఎలాంటి సినిమా చేస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో నవీన్ పోలిశెట్టితో సినిమా చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే ఒక సినిమా చేసిన అనుభవం ఉన్న…
Anushka: ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. ‘అరుంధతి’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది అనుష్క. ఆ సినిమా తర్వాత జేజమ్మగా జనాలందరి చేత పిలిపించుకున్నారు.
Miss Shetty Mister Polishetty Trailer: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, లేడీ సూపర్ స్టార్ అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కొంచెం గ్యాప్ తర్వాత నటిస్తున్న మూవీ ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’. యంగ్ హీరో, ఫ్యూచర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ మూవీ నుంచి బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్ గా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆగస్టు 21న మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ బయటకి…
సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. అరుంధతి సినిమాతో జేజమ్మగా పాపులర్ అయ్యింది.. ఆమె అభిమానులు ఇప్పటికి ఆ పేరు తోనే పిలుస్తుంటారు.. తెలుగులోనే కాదు.. తమిళ్ లో కూడా హిట్ సినిమాల్లో నటించింది. అగ్రహీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది.. ఇకపోతే ఇండస్ట్రీలో ఎటువంటి వివాదాల్లో తల దూర్చని హీరోయిన్లలో అనుష్క ఒకటి..…
Naveen Polishetty and Anushka Shetty’s Miss Shetty Mr Polishetty Movie Release Date Postponed: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‍లో రూపొందుతున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 4న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన…
అనుష్క శెట్టి లాంగ్ గ్యాప్ తరువాత హీరోయిన్ గా చేస్తున్న సినిమా ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”.ఈ సినిమాలో జాతిరత్నాలు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి సరసన నటిస్తుంది.ఈ సినిమా కోసం అనుష్క అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది…
Hero Naveen Polishetty imitates Telangana Minister Malla Reddy: ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో నవీన్ పొలిశెట్టి బాగా పాపులర్ అయ్యాడు. కామెడీ డైలాగ్స్, కామెడీ టైమింగ్, హావభావాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తున్నాడు. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. కెరీర్ ఆరంభం నుంచి ఆచితూచి సినిమాలు చేసే నవీన్ పొలిశెట్టి.. ఇప్పుడు ఏకంగా సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టితో నటిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో ‘మిస్ శెట్టి…
Miss. Shetty Mr. Polishetty: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అనుష్క ప్రస్తుతం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోగా నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు.
Miss. Shetty Mr. Polishetty: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. నిశ్శబ్దం తరువాత స్వీటీ వెండితెరపై కనిపించింది లేదు. ఇక చాలా ఏళ్ళ తరువాత స్వీటీ నటిస్తున్న చిత్రం మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి. జాతి రత్నాలు సినిమాతో స్టార్ హీరో లిస్ట్ లోకి చేరిపోయిన నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.