Anushka Shetty : అనుష్క తల్లిని ఎప్పుడైన చూశారా..ఎంత అందంగా ఉందో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. అరుంధతి సినిమాతో జేజమ్మగా పాపులర్ అయ్యింది.. ఆమె అభిమానులు ఇప్పటికి ఆ పేరు తోనే పిలుస్తుంటారు.. తెలుగులోనే కాదు.. తమిళ్ లో కూడా హిట్ సినిమాల్లో నటించింది. అగ్రహీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది.. ఇకపోతే ఇండస్ట్రీలో ఎటువంటి వివాదాల్లో తల దూర్చని హీరోయిన్లలో అనుష్క ఒకటి.. అనుష్క ఫ్యామిలి గురించి అతి తక్కువ మందికే తెలుసు.. తాజాగా అనుష్క తల్లి ప్రేమను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
ఈరోజు తన తల్లి పుట్టినరోజు సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసింది.. ఆమె తల్లి ప్రఫుల్ల శెట్టి బర్త్ డే ను అనుష్క శెట్టి ఘనంగా జరుపుకున్నది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తమ ఫొటోనే షేర్ చేసింది.. అమ్మను పొగుడ్తూ అందమైన నోట్ రాసింది.. తన తల్లి తనను ఎలా చూసింది.. అనే విషయాన్ని అభిమానులతో పంచుకుంది.. ఆ పోస్ట్ పై ఆమె అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికో ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. సోషల్ మీడియాలో అనుష్క శెట్టి అంతగా యాక్టీవ్‌గా ఉండరు. అదేవిధంగా, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు కూడా అంతగా ఇష్టం చూపరు. అయితే, తన ట్విట్టర్ లో తన తల్లి ప్రఫుల్లా శెట్టితో కలిసి దిగిన సెల్ఫీని ఆమె పుట్టినరోజున పోస్ట్ చేసింది.. అంతేకాదు అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ’ అంటూ రాసుకొచ్చింది..
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ఇక అనుష్క సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం ఈ బ్యూటీ `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` సినిమాతో బిజీగా ఉంది. పి. మహేష్ కుమార్ దర్శకత్వం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా నటించారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా అనుష్క వెండితెరపై కనిపించి చాలా కాలం అవ్వడంతో.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కోసం ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ గా ఎదురుచూస్తున్నారు.. అంతేకాదు మరో ప్రాజెక్టు లో నటిస్తుందని టాక్..
happu birthday maaa🥳😘😇🤗 pic.twitter.com/r0SjnwNfCt
— Anushka Shetty (@MsAnushkaShetty) July 31, 2023
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!