ట్విట్టర్ కు ప్రత్యామ్న్యాయంగా, దేశీయ ట్విట్టర్ గా పేరొందిన “కూ” యాప్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం సినీ స్టార్స్ దగ్గర నుంచి రాజకీయ నాయకులు సైతం “కూ”పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే సామాన్యులతో పాటు చాలామంది ప్రముఖులు “కూ”లో చేరారు. తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా “కూ”లోకి ఎంట్రీ ఇచ్చారు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ‘కూ’లోకి అడుగు పెట్టినట్లు అనుష్క ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. “హాయ్ ఆల్… మీరందరూ…
నవీన్ పోలిశెట్టి ‘జాతిరత్నాలు’ సినిమా విజయం తర్వాత ఆయనకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే నవీన్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సరసన నటించే అవకాశాన్ని ఆయన సొంతం చేసుకున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ మహేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి ..మిస్టర్ పోలిశెట్టి’ అనే వెరైటీ టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వయసులో దాదాపు 20 సంవత్సరాలు వ్యత్యాసమున్న…
టైమ్స్ ఆఫ్ ఇండియా వారు 2020 ఏడాదికి గానూ మోస్ట్ డిజైరబుల్ సెలెబ్రిటీల లిస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ఫరెవర్ డిజైరబుల్ విమెన్ గా మన దేవసేన… అంటే అనుష్కకు గౌరవం దక్కింది. ఫరెవర్ డిజైరబుల్ విమెన్ 2020గా నిలిచి అనుష్క రికార్డు క్రియేట్ చేసింది. ‘బాహుబలి’తో సౌత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దేవసేనగా గుర్తింపు పొందిన అనుష్కకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మరోవైపు ప్రభాస్ కూడా “ఫరెవర్ డిజైరబుల్ మ్యాన్-2020″గా నిలవడం…
సుధ కొంగర దర్శకత్వంలో ఇటీవల ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాతో సూపర్ హిట్ సాధించాడు సూర్య. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇదిలావుంటే, సూర్య కెరీర్ లో వచ్చిన ‘సింగం’ సిరీస్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హరి దర్శకత్వంలో చాలాకాలం క్రితం వచ్చిన ‘సింగం’ భారీ విజయాన్ని సాధించింది. సూర్య కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. కాగా మరోసారి సూర్య, హరి కాంబినేషన్‌లో ఈ సిరీస్‌లో ‘సింగం 4’ తెరకెక్కించడానికి రంగం…
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ‘సూపర్’ చిత్రంతో 2005లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తన విలక్షణ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన అనుష్క… వరుసగా విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా అవతరించింది. బాహుబలి సిరీస్‌లో దేవసేనగా ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే బాహుబలి తరువాత అనుష్క సినిమాలను బాగా తగ్గించింది. తరువాత ఆమె నటించిన…