ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో యూత్ ని జానేజిగర్ గా మారిపోయాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. మోస్ట్ ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో, లేడీ సూపర్ స్టార్ గా పేరున్న స్వీట్ బ్యూటీ అనుష్క శెట్టితో కలిసి నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా నటిస్తున్నారు. ఒక కొత్త బ్యాక్…
Dhanush: నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
Anushaka : స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
Miss Shetty Mr Polishetty Teaser: నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి.ఈ చిత్రంలో జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. మహేష్ బాబు పి అనే కొత్త దర్శకుడును ఈ సినిమా ద్వారా యూవీ క్రియేషన్స్ పరిచయం చేస్తోంది.
Anushka: హీరోయిన్స్ అన్నాకా.. మార్పులు సాధారణమే. అందులోనూ పెళ్లి తరువాత మారడం మరింత సాధారణమే. కానీ, స్వీటీ అనుష్క మాత్రం సినిమా కోసం బరువు పెరిగి, అలాగే ఉండిపోయింది. సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యోగా టీచర్..
లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కొంచెం గ్యాప్ తర్వాత నటిస్తున్న మూవీ ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’. యంగ్ హీరో, ఫ్యూచర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇటివలే రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్ గా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ ఫస్ట్ సాంగ్ ‘నో నో నో’ని మేకర్స్ రిలీజ్ చేశారు. పెళ్లి వద్దురా బాబు, అసలు…
Anushka Shetty: నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క వెండితెర మీద మెరిసింది లేదు. అనుష్క కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మధ్యనే అనుష్క లుక్ ను చూసి చాలా ట్రోల్స్ చేసిన విషయం తెల్సిందే.
MissShettyMrPolishetty: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అంటూ పాడుకుంటున్నారు అనుష్క అభిమానులు. నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క వెండితెరపై కనిపించింది లేదు. బక్కగా ఉన్నా.. బొద్దుగా ఉన్నా స్వీటీ ఎప్పటికి స్వీటీనే.. ఇది ఆమె అభిమానుల మనసులో ఉన్న మాట.
సౌత్ లో అందరికన్నా ముందుగా లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ జనరేషన్ హీరోయిన్ ‘అనుష్క శెట్టి’. అరుంధతి సినిమాతో సోలో హీరోయిన్ గా సక్సస్ కొట్టిన అనుష్క, అక్కడి నుంచి వెనక్కి చూసుకున్న సందర్భమే లేదు. హీరోల పక్కన నటిస్తూనే సోలో హీరోయిన్ సినిమాలు చేసిన అనుష్క, బాహుబలి 2 తర్వాత సినిమాలు చెయ్యడం పూర్తిగా తగ్గించేసింది. జీరో సైజ్ సినిమా కోసం ప్రోస్తెటిక్ వాడకుండా, లావు అయిన అనుష్క అక్కడి…