మ్యాక్స్‌తో హ్యాట్రిక్ హిట్స్ ఖాతాలో వేసుకున్న శాండిల్ వుడ్ హీరో కిచ్చా సుదీప్.. మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. లాస్ట్ ఇయర్ బర్త్ డే సందర్భంగా తన అప్ కమింగ్ వెంచర్ ఎనౌన్స్ మెంట్ చేశాడు ఈ కన్నడ బాద్ షా. బిల్లా రంగా బాషా అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి ఐదు నెలలు కావొస్తుంది కానీ.. సినిమా ఎంత వరకు వచ్చిందో తెలియని అయోమయంలో ఉన్నారు ఫ్యాన్స్. అదిగో ఆ…
కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’ వచ్చే నెల 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్ర పోషించింది. ఇటీవల ట్రైలర్ విడుదలైనప్పుడు ముంబై, బెంగళూరులో జరిగిన మీడియా సమావేశాలకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాజరైంది. కానీ ఆ తర్వాత జరిగిన కొచ్చి, చెన్నయ్, హైదరాబాద్ లోని ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలకు ఆమె రాలేదు. ఇదే విషయాన్ని హైదరాబాద్ ప్రెస్ మీట్…
కిచ్చా సుదీప్ టైటిల్ రోల్ ప్లే చేసిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విక్రాంత్ రోణ’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ పాన్ ఇండియా మూవీ జూలై 28న విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా ఇటీవల సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర బృందం వ్యక్తిగతంగానూ అభిమానులను కలిసి, థియేటర్ లో త్రీ డీ ట్రైలర్ ను ఆవిష్కరించే పని పెట్టుకుంది. అందులో భాగంగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన…
మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విక్రాంత్ రోణ’ జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ రోల్ పోషిస్తున్న భారీ బడ్జెట్ త్రీడీ మూవీని జీ స్టూడియోస్ సమర్పణలో జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించారు. అనూప్ భండారి డైరెక్ట్ చేసిన ‘విక్రాంత్ రోణలో బాలీవుడ్ అందాల భామ జాక్వలైన్ ఫెర్నాండేజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో చిత్ర…
కిచ్చా సుదీప్ నటించిన “విక్రాంత్ రోనా” 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కిచ్చా సుదీప, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ నటించిన విక్రాంత్ రోనా, జీ స్టూడియోస్ సమర్పణలో, జాక్ మంజునాథ్ తన ప్రొడక్షన్‌లో షాలిని ఆర్ట్స్‌పై, అలంకార్ పాండియన్ సహ నిర్మాతగా నిర్మించారు. అయితే ఈ సినిమా కారణంగా సుదీప్ ఓ…