తెలుగులో మజ్ను సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ అయిన అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమా తోనే అందం అభినయంతో అందరిని కట్టిపడేసింది ఈ బ్యూటీ. మత్తేక్కించే విశాలమైన కళ్ళ తో అందరిని ఆకట్టుకుంది అను ఇమ్మాన్యుయేల్.ఇక మజ్ను తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బాగా దూసుకుపోయింది. అయితే వరుస సినిమా లు చేస్తున్నప్పటికీ ఈ చిన్న దానికి మంచి సాలిడ్ హిట్ మాత్రం అయితే దక్కలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
Raviteja: మాస్ మహారాజ్ రవితేజ కొత్త కారు కొన్నారు. ఈ సారి కాస్తంత ట్రెండ్ మార్చి ఎలక్ట్రిక్ వెహికల్ పై దృష్టి పెట్టారు. బీవైడీ-ఏటీటీఓ 3 ఎలక్ట్రిక్ కారు రిజిస్ట్రేషన్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో పూర్తయింది.
మాస్ మహరాజా రవితేజ తాజా చిత్రం 'రావణాసుర' ఏప్రిల్ 9న రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేసిన మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.
OTT Updates: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్రం నవంబర్ 4న థియేటర్లలో విడుదలైంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. తమిళంలో విజయవంతమైన ప్యార్ ప్రేమ కాదల్ సినిమ ఆధారంగా ఊర్వశివో రాక్షసివో సినిమాను తెరకెక్కించారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో అల్లు శిరీష్ ప్రేక్షకుల…
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే యాక్టింగ్ స్కిల్స్ తో పాటు అందం ఉండాలి. ఈ రెండింటిలో ఏది తక్కువ అయినా ఆ హీరోయిన్ కెరీర్ కష్టాల్లో పడినట్లే. అయితే కొందరి హీరోయిన్స్ అందంతోనే కెరీర్ ని ముందుకి తీసుకోని వెళ్తుంటారు. అందాన్ని నమ్ముకోని ముందుకి వెళ్తున్న హీరోయిన్స్ లో ముందు చెప్పాల్సిన పేరు ‘అను ఇమ్మాన్యుయేల్’. ఈ ఫారిన్ బ్యూటీకి మన దర్శకులు యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలు ఇవ్వలేదో ఏమో తెలియదు…
అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా ఇటీవల విడుదలై పాజిటీవ్ టాక్ ను తెచ్చుకుంది. తమిళ సినిమా 'ప్యార్ ప్రేమ కాదల్' ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక.
Anu Emmanuel Reveal Secret: చాలా కాలం తరువాత 'ఊర్వశివో రాక్షసివో' సినిమాతో అల్లు శిరీష్ హిట్ కొట్టాడు. అందులో తనతో నటించిన అనూ ఇమ్మాన్యుయేల్తో శిరీష్ కెమెస్త్రీ బాగా వర్కవుట్ అయింది.
Anu Emmanuel: నాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. తొలి సినిమాలోనే తనదైన అందంతో మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ ఇండస్ట్రీ చూపును తనవైపు తిప్పుకుంది.