సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘రిపబ్లిక్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న థియేటర్లోకి రానుంది. దేవకట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రజాస్వామ్య వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపించే ప్రయత్నాలు చేశాయి. ఇక ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ లిరికల్ వీడియో కూడా ఆకట్టుకోగా.. తాజాగా ‘జోర్ సే..’ అనే సెకండ్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ…
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’.. శర్వానంద్ – సిద్ధార్థ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి – అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 14న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం తాజాగా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ‘చెప్పకే.. చెప్పకే…’ అనే సాంగ్ ని సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్…
ఆర్ఎక్స్ 100తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి రెండవ చిత్రం “మహా సముద్రం”. టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా ఉంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వారికి జోడిగా హీరోయిన్లు అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ప్రధాన పాత్రధారుల ఫస్ట్ లుక్స్ రిలీజ్…
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్, హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రీ లుక్ ను ఇటీవల విడుదల చేశారు. ఆ రొమాంటిక్ పిక్ తో సినిమాపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ చిత్రం నుంచి మరో రొమాంటిక్ ప్రీ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో అను, శిరీష్ ప్రేమలో మునిగితేలుతున్నారు. అయితే ఈ హాట్ రొమాంటిక్ లుక్స్ చూస్తుంటే సినిమాలో బోల్డ్ కంటెంట్ ఉండబోతోందా…
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ చాలా కాలం గ్యాప్ తరువాత ఓ సినిమాతో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం భారీగానే కండలు పెంచేసాడు. ఆ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అల్లు శిరీష్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ ప్రీ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రీ లుక్ లో ముఖాలు కన్పించట్లేదు కానీ… అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ రొమాన్స్ మాత్రం తెలుస్తోంది.…