Allu Aravind: అల్లు శిరీష్ - అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఓ చిత్రం రాబోతుంది. దీనికి జల్సా సినిమాలోని 'ఊర్వశివో రాక్షసివో' పాట లిరిక్ ను సినిమా టైటిల్ గా పెట్టారు.
Allu Sirish: అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ హిట్ కోసం పోరాడుతూనే ఉన్నాడు. దాదాపు మూడేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శిరీష్.. ప్రస్తుతం ఉర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Allu Sirish: గౌరవం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లువారి చిన్నబ్బాయి అల్లు శిరీష్.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన శిరీష్ టాలీవుడ్ లో స్టార్ గా మారడానికి చాలానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ల తో కలిసి సినిమాలు చేస్తున్నా స్టార్ గా మాత్రం శిరీష్ ఎదిగింది లేదు.
Urvasivo Rakshasivo Teaser: అల్లు శిరీశ్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన సినిమా 'ఊర్వశివో రాక్షసివో'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ లో ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం దీనిని నిర్మిస్తున్నారు.
శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’. దర్శకుడు అజయ్ భూపతి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మహా సముద్రం’ దసరా కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం దూకుడుగా ప్రమోషన్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘జగడాలే రాని’ అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో శర్వానంద్, సిద్ధార్థ్ ఇద్దరూ మంచి స్నేహితులుగా కన్పిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ అందించిన సౌండ్‌ట్రాక్ ఫ్రెండ్స్ కోసమే. తమను తాము ‘రెబెల్స్’ అని పిలుచుకుంటూ…
శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించించిన చిత్రం “మహా సముద్రం”. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేసారు. అయితే ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు హీరోయిన్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. అసలు ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు ? అనే విషయం అర్థమే కాలేదు. అయితే తాజాగా ఆమెకు…
టాలీవుడ్ హీరోలు శర్వానంద్ – సిద్ధార్థ్ మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం ‘మహా సముద్రం’. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మహాసముద్రం ట్రైలర్ విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ తోనే ఆసక్తిరేకెత్తించగా.. యాక్షన్, ఎమోషన్స్ కూడా…