మలయాళ భామలు టాలీవుడ్ వైపు పరుగులు పెడుతుంటే తెలుగులో పది సినిమాలు చేసిన అను ఇమ్మాన్యుయేల్ మాత్రం టూ ఇయర్స్ నుండి గ్యాప్ మెయిన్ టైన్ చేస్తోంది. అవకాశాలు రావట్లేదో, కావాలనే గ్యాప్ తీసుకుందో కానీ రావణాసుర తర్వాత కనిపించలేదు. కానీ సడెన్లీ సర్ ప్రైజ్ ఇచ్చింది ఈ కేరళ కుట్టీ. రష్మిక నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్‌లో కీ రోల్ పోషించబోతోంది. రష్మిక, దీక్షిత్ శెట్టి మెయిన్ లీడ్స్ కాగా.. అనూ.. దుర్గ అనే బోల్డ్…
కేరళ కుట్టీ అను ఇమ్మాన్యుయేల్ ఎక్కడ..? మలయాళ భామలు టాలీవుడ్ వైపు పరుగులు పెడుతుంటే.. ఆమె ఎందుకు వెనకడుగు వేస్తోంది..? అవకాశాలు రావట్లేదా..? కావాలనే గ్యాప్ తీసుకుందా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బ్యూటీఫుల్ ఫేస్.. అంతకు మించి యాక్టింగ్ స్కిల్, ఉంటే.. ఏం లాభం.. ఆవగింజంత లక్ లేకపోతే. ఇది కేరళ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ విషయంలో ట్రూ అనిపిస్తుంది. ఒకటా రెండా.. ఇంచు మించు 10 సినిమాలు చేస్తే.. ఆమె ఖాతాలో బ్లాక్…
పెళ్లి చూపు నిర్మాత రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి హీరోగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా, ఐ ఆండ్రూ, బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్ & My3 ఆర్ట్స్ మూవీ అనౌన్స్‌మెంట్ ఓ సినిమాను నిర్మిస్తోంది. ఐదు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు, అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, My3 ఆర్ట్స్…
Anu Emmanuel’s Disasters streak continues with Japan movie too: మలయాళ మూలాలు ఉన్న అను ఇమ్మానియేల్ అమెరికాలో పుట్టి పెరిగింది. తర్వాత బాలనటిగా మలయాళ పరిశ్రమ ద్వారా పరిచయమై యాక్షన్ హీరో బిజు అనే సినిమాతో హీరోయిన్గా మారింది. ఇక ఆ అనంతరం తెలుగులో మజ్ను అనే సినిమా చేసి ఓ మాదిరి హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఆమె దురదృష్టమో లేక సినిమా కథల ఎంపిక పట్ల అజాగ్రత్తనో తెలియదు కానీ…
Japan: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, అను ఇమ్మాన్యుయేల్ జంటగా జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం జపాన్. ఈ హైస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
Japan: మజ్ను సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మలయాళీ బ్యూటీ అను ఇమ్మానియేల్. మొదటి సినిమాతోనే తెలుగు కొరకారు గుండెల్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత కుర్ర హీరోల పక్కన నటించింది కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
అను ఇమ్మానియేల్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకటి రెండు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. కొన్ని సినిమాల్లో నటించిన కూడా పెద్దగా సక్సెస్ టాక్ ను అందుకోలేక పోయింది.. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడో ఒకసారి దర్శనమిస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా మరోసారి కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అను ఇమ్మానియేల్ కి కాలం కలిసి రాలేదు. కెరీర్…
అను ఇమ్మానియేల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నాని హీరోగా మజ్ను సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.ఆ తర్వాత స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ తో కలిసి నటించిన ఈ భామకు అంతగా కలిసి రాలేదు. ఈ భామకు వరుస ప్లాప్స్ రావడంతో ఈ భామకు అవకాశాలు తగ్గిపోయాయి.ఈ మధ్యకాలంలో ఈ భామ…
Anu Emmanuel: కాస్టింగ్ కౌచ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఏ ఫీల్డ్ అయినా ప్రతిచోట అమ్మాయిలకు ఈ వేధింపులు తప్పడం లేదు. అయితే ఈ పదం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ మధ్య మీ టూ అంటూ కాస్టింగ్ కౌచ్ కు గురైన చాలా మంది బయటకు వచ్చి తమ బాధను పంచుకున్నారు. అప్పట్లో బయటకు వచ్చిన కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు సంచలనం సృష్టించాయి. ఈ కాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్నామంటూ…
అను ఇమ్మాన్యుయేల్ తాజాగా చీరకట్టులో అదరగొడుతుంది సంప్రదాయ దుస్తుల్లో ఈ ముద్దుగుమ్మ ఎంతో బ్యూటీఫుల్ గా ఉంది. ఈ హాట్ హీరోయిన్ రీసెంట్ గా ‘రావణసుర’ చిత్రంతో అలరించిన సంగతి తెలిసిందే. మాస్ రాజా రవితేజ సరసన నటించింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.ప్రస్తుతం తన తరువాత సినిమాపై తన ఫోకస్ పెట్టింది. ఎలాగైనా మంచి హిట్ ను దక్కించుకునేందుకు ఈ ముద్దుగుమ్మ బాగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అటు సినిమాలతో అలరిస్తూనే ఇటు సోషల్ మీడియాలో…