Flop Heroine : ఆ ప్లాప్ హీరోయిన్ మళ్లీ వస్తోంది.. ఈ సారైనా హిట్ వస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ భామలు టాలీవుడ్ వైపు పరుగులు పెడుతుంటే తెలుగులో పది సినిమాలు చేసిన అను ఇమ్మాన్యుయేల్ మాత్రం టూ ఇయర్స్ నుండి గ్యాప్ మెయిన్ టైన్ చేస్తోంది. అవకాశాలు రావట్లేదో, కావాలనే గ్యాప్ తీసుకుందో కానీ రావణాసుర తర్వాత కనిపించలేదు. కానీ సడెన్లీ సర్ ప్రైజ్ ఇచ్చింది ఈ కేరళ కుట్టీ. రష్మిక నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్‌లో కీ రోల్ పోషించబోతోంది. రష్మిక, దీక్షిత్ శెట్టి మెయిన్ లీడ్స్ కాగా.. అనూ.. దుర్గ అనే బోల్డ్ అమ్మాయి క్యారెక్టర్ చేస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ ఫిల్మ్ నవంబర్ 7న ప్రేక్షకుల ముందకు రాబోతుంది.
Also Read : Rajni – Kamal : రజనీ – కమల్ సినిమాకు స్టార్ డైరెక్టర్ ఫిక్స్
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
కేరళ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ కు తన ఫస్ట్ ఫిల్మ్ మజ్ను తప్ప మరో హిట్ లేదు ఆమె ఖాతాలో. తెలుగులో సుమారు పది సినిమాలు అందులోనూ సాదా సీదా హీరోలు కాదు. గ్రేడ్ వన్ హీరోలైన అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, నాని, గోపిచంద్, రవితేజ, నాగ చైతన్యలాంటి స్టార్లతో జతకట్టిన ఎక్స్ పీరియన్స్ ఆమెది. కానీ హిట్ లేకపోవడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేసారు. ఇటు తెలుగులోనే కాదు, తమిళ ఇండస్ట్రీతో కూడా టూ ఇయర్స్ నుండి గ్యాప్ మెయిన్ టైన్ చేస్తుంది అనూ. జపాన్ తర్వాత మరో మూవీలో కనిపించలేదు ఈ కేరళ కుట్టీ. రీసెంట్లీ ఒప్పుకున్న ద గర్ల్ ఫ్రెండ్ మూవీ అప్డేట్ తప్ప. గర్ల్ ఫ్రెండ్‌లో కూడా రష్మికదే మెయిన్ లీడ్, అనూది జస్ట్ కీ రోల్ మాత్రమే. మరి ఈ చిన్న పాత్రైనా ఈ భామకు కలిసొచ్చి మళ్లీ తెలుగులో బిజీ అవుతుందేమో చూడాలి.
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!