Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Heroine Anu Emmanuel Said She Also Face Casting Couch

Anu Emmanuel: నేను ఆ బాధితురాలినే..

NTV Telugu Twitter
Published Date :August 28, 2023 , 9:02 am
By Sravani
Anu Emmanuel: నేను ఆ బాధితురాలినే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Anu Emmanuel: కాస్టింగ్ కౌచ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఏ ఫీల్డ్ అయినా ప్రతిచోట అమ్మాయిలకు ఈ వేధింపులు తప్పడం లేదు. అయితే ఈ పదం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ మధ్య మీ టూ అంటూ కాస్టింగ్ కౌచ్ కు గురైన చాలా మంది బయటకు వచ్చి తమ బాధను పంచుకున్నారు. అప్పట్లో బయటకు వచ్చిన కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు సంచలనం సృష్టించాయి. ఈ కాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్నామంటూ ఏదో చిన్న చిన్న ఆర్టిస్టులే కాకుండా పెద్ద పెద్ద హీరోయిన్ లు కూడా కొన్ని సందర్భాల్లో తెలిపారు. ఇక ఇలాంటి వాటిని తాము ఎలా ఎదుర్కొన్నామో కూడా తెలిపారు. ఇక కొంత మంది ఇవి చాలా కామన్ అంటూ కొట్టిపడేశారు కూడా. తాజా హీరోయిన్ అను ఇమ్మానుయేల్ కూడా తానూ కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని వెల్లడించింది.

Also Read: English Teacher Selling Momos: ఇంగ్లీష్ టీచర్ మోమోస్.. వీటి ప్రత్యేకత అదే!

చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మానుయేల్. తరువాత ఈ మలయాళ బ్యూటీ నిఫిన్‌ బాలికి జంటగా యాక్షన్‌ హీరో బిజూ అనే మలయాళ చిత్రం 2016 లో  నటించి హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఇక అదే ఏడాది ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నాని హీరోగా చేసిన మజ్ను తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.  ఇక ఆ తరువాత మరో కోలివుడ్ సినిమాలో  శివకార్తికేయన్ కు జంటగా నటించింది. వీరు జంటగా నటించిన  ‘నమ్మవీట్టు పిళ్లై’ మంచి టాక్ తెచ్చుకుంది. అయితే దీంతో తన కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశించిన ఈ మలయాళీ ముద్దుగుమ్మకు నిరాశే ఎదురయ్యింది. దాంతో ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ పై ఇంట్రస్ట్ పెట్టింది. ఇక్కడ ఆమెకు పెద్ద హీరోలతో నటించే అవకాశమే దక్కింది. అజ్ఞాతవాసి లో పపన్ కళ్యాణ్ సరసన, నా పేరు సూర్య మూవీలో బన్నీతో జత కట్టింది ఈ బ్యూటీ. ఇక గీత గోవిందంలో కూడా ఓ చిన్న పాత్రను చేసింది. ఇక రీసెంట్ గా అల్లు శిరీష్ తో ఊర్వశివో రాక్షసివో సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే టాలీవుడ్ లో కూడా అను కు అనుకున్నంత సక్సెస్ దొరకలేదు. ఇప్పటకీ కూడా టాప్ హీరోయిన్ కాలేకపోయింది.

ఇక తాజాగా ఈ ముద్దు గుమ్మ  హీరో కార్తీకి  జంటగా ‘జపాన్‌’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. దీనిపై భారీగానే ఆశలు పెట్టుకుంది ఈ అమ్మడు. అయితే ఈ చిత్రం ప్రమోషన్లలలో పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఇండస్ట్రీలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నానని ఆ సమయంలో తనకు కుటుంబం అండగా నిలిచిందని పేర్కొంది. ఎవరికైనాఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు  కుటుంబం అండగా నిలిస్తే దానిని సులువుగానే ఎదుర్కోవచ్చని తెలిపింది.

 

 

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anu Emmanuel
  • Casting Couch
  • Cinema News Telegu
  • Movie News Telugu

తాజావార్తలు

  • Flash Floods: ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు.. రెండు రోజుల్లో 30 మృతి..!

  • Squid Game 3 : ‘స్క్వేడ్ గేమ్ 3’ ట్రైలర్ రిలీజ్..

  • Vivo T4 Ultra: 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో భారత్ లో లాంచ్ కి సిద్దమైన వివో T4 అల్ట్రా..!

  • Kadapa: ఆ కారణంతో.. భార్యపై భర్త దారుణం..

  • IPL 2025: క్రికెట్ లవర్స్ కు పండగే.. కాకినాడలో ప్యాన్ పార్క్ ఏర్పాటు.. ఎంట్రీ ఫ్రీ

ట్రెండింగ్‌

  • Viral Video: అంత ఆగలేకపోతున్నారా ఏంటి.. పబ్లిక్‌గా రొమాన్స్‌లో మునిగితేలిన యువత..!

  • Moto g86 Series: మోటొరోలా నుంచి మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G మూడు కొత్త 5G ఫోన్లు లాంచ్…!

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions