అను ఇమ్మానియేల్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకటి రెండు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. కొన్ని సినిమాల్లో నటించిన కూడా పెద్దగా సక్సెస్ టాక్ ను అందుకోలేక పోయింది.. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడో ఒకసారి దర్శనమిస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా మరోసారి కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
అను ఇమ్మానియేల్ కి కాలం కలిసి రాలేదు. కెరీర్ బిగినింగ్ లో నానికి జంటగా నటించిన మజ్ను మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. పవన్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ పక్కన ఛాన్స్ వచ్చినా సినిమా అవకాశాలు రాలేదు.. గత ఏడాది ఊర్వశివో రాక్షసివో అంటూ ప్రేక్షకులను పలకరించింది. హీరో శిరీష్ తో విచ్చలవిడి రొమాన్స్ చేసింది. వీరి సిల్వర్ స్క్రీన్ కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మొహమాటం లేకుండా నటించినా ఫలితం మాత్రం శూన్యం. మంచి టాక్ ను అందుకోలేక పోయింది..
అనుకి అడపాదడపా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. రవితేజకు జంటగా రావణాసుర చిత్రం చేసింది. ఇది కూడా డిజాస్టర్. ధమాకా, వాల్తేరు వీరయ్య హిట్స్ తో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చిన రవితేజ కూడా ఆమెను కాపాడలేకపోయాడు. ఇక తెలుగులో అనుకు అవకాశాలు రావడం తగ్గాయి.. కార్తీకి జంటగా జపాన్ చిత్రంలో అను ఇమ్మానియేల్ నటిస్తున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో జపాన్ తెరకెక్కుతుంది. ఈ రెండు చిత్రాల ఆశలు పెట్టుకుంది.. ఒకప్పుడు అల్లు శిరీష్ తో ఎఫైర్ ఉందనే నాకు స్నేహం ఉంది. ప్రేమించే చనువు కానీ, ఆకర్షణ కానీ లేదు. శ్రీ,సింధు పాత్రల్లో రియలిస్టిక్ గా కనిపించడానికి కష్టపడ్డాము. ఒక లవ్ మూవీలో నటించినా కూడా ఇలాంటి పుకార్లు సృష్టిస్తారు.. అంటూ అమ్మడు మొన్నీమధ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది..