పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. డీవీవీ దానయ్య ప్రొడక్షన్స్ లో రూపొందనున్న ఈ మూవీలో అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే పవన్ ఫాన్స్ లో జోష్ తెచ్చింది. ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఎలక్షన్స్ అయ్యే వరకూ పవన్ కళ్యాణ్,
Arabic Kuthu Song అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తోంది. “హలమతి హబీబో” జోరును ఇప్పట్లో ఆపడం ఎవరితరం అయ్యేలా కన్పించడం లేదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అప్ కమింగ్ మూవీ “బీస్ట్”లోని ఫస్ట్ సాంగ్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ చార్ట్‌బస్టర్ ట్రాక్ యూట్యూబ్ లో మోస్ట్ లైక్డ్ ఇండియన్ సాంగ్ గా మారింది. ఇప్పటికి ఈ పాట 4.
కోలీవుడ్ స్టార్స్ కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్’ మూవీ మేకింగ్ గ్లింప్స్ తో పాటు విడుదల తేదీని కూడా తాజాగా విడుదల చేశారు మేకర్స్. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ �
కోలీవుడ్ అభిమానవులతో పాటు టాలీవుడ్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం బీస్ట్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, హాట్ బ్యూటీ పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. దేశంలో కరోనా కేసులు ఎక్కువ అవుతుండడంతో జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇక ‘ఎన్టీఆర్ 30’వ సినిమా త్వరలో ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆ�
సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న రొమాంటిక్ ఎంటటైనర్ “డిజె టిల్లు”. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి సిద్ధు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాలో ప్రిన్స్ సెసిల్ కీలక పాత్ర పోషించారు. సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల�
ఎప్పటినుంచో వినిపిస్తున్న షారూఖ్, అట్లీ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఇటీవల ఈ సినిమా పూణేలో ప్రారంభమైంది. ప్రస్తుతం సినిమా ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు పని చేయబోతున్నారట. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ �
ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని త్వరలోనే పూర్తి చేయబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న పేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఉంటుంది. 2016లో వచ్చిన “జనతా గ్యారేజ్” చిత్రం తర్వాత ఎన్టీఆర్, అనిరుధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సినిమాపై భా
“ఆర్ఆర్ఆర్” చిత్ర బృందం ప్రమోషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” అంటూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సాంగ్ స్పెషల్ ఏంటంటే ఇందులో ప్రత్యేకంగా త