హాట్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. సినిమాల తో పాటుగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బాగా సంపాదిస్తుంది తమన్నా.ఇటీవలే ఈ భామ నటించిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయింది. ఈ వెబ్ సిరీస్ లో తమన్నా బోల్డ్ సన్నివేశాలలో నటించింది. ప్రియుడు విజయ్ వర్మ తో కలిసి ఎంతో బోల్డ్…
Jailer First Single: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఏ.ఆర్ మురుగదాస్.. ఈ పేరు గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు.తమిళ్ ఇండస్ట్రీ లో శంకర్ తరువాత ఆ స్థాయిలో క్రేజ్ వున్న దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్. అప్పట్లో మురుగదాస్ సినిమాకు ఉండే క్రేజ్ వేరు. ఓ వైపు సోషల్ మెసేజ్ ఇస్తూనే మరోవైపు కమర్షియల్ అంశాలు బాగా దట్టించి బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించడం ఆయన ప్రత్యేకత. తెలుగులో కూడా ఆయన సినిమాల కు మంచి క్రేజ్ ఉంది. తెలుగులో మొదట మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్…
షారుఖ్ ఖాన్.. ఈ పేరు గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో బాలీవుడ్ బాద్షా గా మారాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించాడు.ఇటీవలే ‘పఠాన్’ సినిమా తో చాలా కాలం తర్వాత హిట్ ను అందుకున్నాడు..మరి ఈ సినిమా తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ ఈసారి సౌత్ టాప్ డైరెక్టర్ అయిన అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే ఫుల్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు..జవాన్ సినిమాపై…
రజనీకాంత్ 170వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రజనీకాంత్ తో సినిమా తీస్తున్నట్టు ప్రకటించింది. దీనికి 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించబోతున్నారు.
తలైవా రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. రజినీకాంత్ ‘ముత్తువేల్ పాండియన్’గా కనిపించనున్న జైలర్ సినిమాపై సౌత్ ఇండియాలో భారి అంచానలు ఉన్నాయి. ఆ అంచనాలు మరింత [పెంచుతూ దర్శకుడు నెల్సన్… జైలర్ సినిమా కోసం మలయాళ మరియు కన్నడ సూపర్ స్టార్ హీరోలని రంగంలోకి దించాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో, ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. డీవీవీ దానయ్య ప్రొడక్షన్స్ లో రూపొందనున్న ఈ మూవీలో అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే పవన్ ఫాన్స్ లో జోష్ తెచ్చింది. ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఎలక్షన్స్ అయ్యే వరకూ పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా స్టార్ట్ అవ్వడం కష్టమే. ఈ విషయం పవన్ ఫాన్స్ కి కూడా తెలిసే…
Arabic Kuthu Song అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తోంది. “హలమతి హబీబో” జోరును ఇప్పట్లో ఆపడం ఎవరితరం అయ్యేలా కన్పించడం లేదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అప్ కమింగ్ మూవీ “బీస్ట్”లోని ఫస్ట్ సాంగ్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ చార్ట్బస్టర్ ట్రాక్ యూట్యూబ్ లో మోస్ట్ లైక్డ్ ఇండియన్ సాంగ్ గా మారింది. ఇప్పటికి ఈ పాట 4.6 మిలియన్లకు పైగా లైక్లను దాటింది. అలాగే అతి తక్కువ సమయంలో ఈ అరుదైన ఘనతను…